ముఖపేజీతఫ్సీర్Al-Qaari'a (101)

తఫ్సీర్ Al-Qaari'a (101) — القارعة

మక్కీ · 11 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

ٱلْقَارِعَةُ ﴿١﴾

ప్రళయం అదే ఏదైతే ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టు తుందో

مَا ٱلْقَارِعَةُ ﴿٢﴾

ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటి ?!

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْقَارِعَةُ ﴿٣﴾

ఓ ప్రవక్తమీకేమి తెలుసు - ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటి ?! అది ప్రళయదినం

يَوْمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلْفَرَاشِ ٱلْمَبْثُوثِ ﴿٤﴾

ఆ రోజు అది ప్రజల హృదయములను తట్టుతుంది.వారు అక్కడ ఇక్కడ విస్తరించి పడి ఉన్న చిమ్మెటల వలె అయిపోతారు

وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ ٱلْمَنفُوشِ ﴿٥﴾

మరియు పర్వతాలు వాటి నడవటంలో,వాటి కదలికల్లో తేలికదనంలో ఈకబడిన ఉన్ని వలే అయిపోతాయి. فأما من ثقلت موزينه

فَأَمَّا مَن ثَقُلَتْ مَوَٰزِينُهُۥ ﴿٦﴾

మరియు ఎవరి సత్కర్మలు అతని దుష్కర్మల కన్న బరువుగా వంగుతాయో. فهو فى عيشة ر اضية

فَهُوَ فِى عِيشَةٍۢ رَّاضِيَةٍۢ ﴿٧﴾

అతడు మనస్సుకు నచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. దాన్ని అతడు స్వర్గంలో పొందుతాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ وأما من خفت موزينه

وَأَمَّا مَنْ خَفَّتْ مَوَٰزِينُهُۥ ﴿٨﴾

మరియు ఇక ఎవరి దుష్కర్మలు అతని సత్కర్మల కన్న బరువుగా వంగుతాయో. فأم ه هاوية

فَأُمُّهُۥ هَاوِيَةٌۭ ﴿٩﴾

అయితే అతని నివాసము మరియు అతని ఆశ్రమం ప్రళయదినాన అది నరకము

وَمَآ أَدْرَىٰكَ مَا هِيَهْ ﴿١٠﴾

ఓ ప్రవక్తా అది ఏమిటో మీకు ఏమి తెలుసు ?. نار حامية

نَارٌ حَامِيَةٌۢ ﴿١١﴾

అది తీవ్ర వేడి గల నరకాగ్ని. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Qaari'a — القارعة

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు