وَٱلْعَـٰدِيَـٰتِ ضَبْحًۭا ﴿١﴾
అల్లా హ్ ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే వేగంగా పరిగెడుతున్నవో చివరికి తీవ్రంగా పరిగెట్టటం వలన వారి రొప్పే శబ్ద ము వినబడుతుంది
ముఖపేజీ›తఫ్సీర్›Al-Aadiyaat (100)
మక్కీ · 11 ఆయతులు
وَٱلْعَـٰدِيَـٰتِ ضَبْحًۭا ﴿١﴾
అల్లా హ్ ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే వేగంగా పరిగెడుతున్నవో చివరికి తీవ్రంగా పరిగెట్టటం వలన వారి రొప్పే శబ్ద ము వినబడుతుంది
فَٱلْمُورِيَـٰتِ قَدْحًۭا ﴿٢﴾
మరియు ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే తమ కాలి గిట్టెలతో అగ్నిని రాజేస్తు న్నవో అవి వాటితో రాతి పలకలపై రాకినప్పుడు వాటిపై తీవ్రంగా వాటిల్లటం వలన
فَٱلْمُغِيرَٰتِ صُبْحًۭا ﴿٣﴾
మరియు ఉదయం వేళ శతృవులపై దాడి చేసే గుర్రములపై ప్రమాణం చేశాడు. فأثرن به نقعا
فَأَثَرْنَ بِهِۦ نَقْعًۭا ﴿٤﴾
మరియు అవి తమ పరిగెట్టటం వలన దుమ్మును లేపుతాయి. فوسطن به جمعا
فَوَسَطْنَ بِهِۦ جَمْعًا ﴿٥﴾
తమ సవారీలను తీసుకుని శతృవుల సమూహం మధ్యలో దూరిపోతాయి
إِنَّ ٱلْإِنسَـٰنَ لِرَبِّهِۦ لَكَنُودٌۭ ﴿٦﴾
నిశ్చయంగా మానవుడు తన నుండి తన ప్రభువు ఆశించే మేలును ఎక్కువగా ఆపుతాడు. وإنه عل ذلك لشهيد
وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌۭ ﴿٧﴾
మరియు నిశ్చయంగా మేలుని ఆపటంపై తాను స్వయంగా సాక్షి. అది స్పష్టమైనప్పుడు దాన్ని నిరాకరించలేడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
وَإِنَّهُۥ لِحُبِّ ٱلْخَيْرِ لَشَدِيدٌ ﴿٨﴾
నిశ్చయంగా అతను సంపద పట్ల చాలా ప్రేమ కలిగిన వాడు దానిలో పిసినారితనం చూపుతాడు
۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِى ٱلْقُبُورِ ﴿٩﴾
ఏమీ ఇహలోకముతో ఈ మోసపోయే మానవునికి అల్లాహ్ సమాదులలో ఉన్న మృతులను లెక్క తీసుకోవటానికి మరియు ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపి నేల నుండి వెలికి తీసినప్పుడు తాను ఊహిస్తు న్నట్లు విషయం కాదని తెలియదా ?!
وَحُصِّلَ مَا فِى ٱلصُّدُورِ ﴿١٠﴾
హృదయముల్లో ఉన్న సంకల్పాలు మరియు విశ్వాసాలు మరియు ఇతర విషయాలు బహిర్గతం చేయబడుతాయి మరియు స్పష్టం చేయబడుతాయి. إن رب هم بهم يومئذ ل خبير
إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍۢ لَّخَبِيرٌۢ ﴿١١﴾
నిశ్చయంగా వారి ప్రభువు వారి గురించి ఆ దినమున బాగా తెలిసిన వాడు. తన దాసుల వ్యవహారముల్లోంచి ఏదీ ఆయన పై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వారికి దాని పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తా డు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు