إِذَا زُلْزِلَتِ ٱلْأَرْضُ زِلْزَالَهَا ﴿١﴾
భూమి ప్రళయదినమున తనకు సంభవించే తీవ్ర ప్రకంపనతో ప్రకంపించినప్పుడు
ముఖపేజీ›తఫ్సీర్›Az-Zalzala (99)
మదనీ · 8 ఆయతులు
إِذَا زُلْزِلَتِ ٱلْأَرْضُ زِلْزَالَهَا ﴿١﴾
భూమి ప్రళయదినమున తనకు సంభవించే తీవ్ర ప్రకంపనతో ప్రకంపించినప్పుడు
وَأَخْرَجَتِ ٱلْأَرْضُ أَثْقَالَهَا ﴿٢﴾
మరియు భూమి తన లోపల ఉన్న మృతులను,ఇతరవాటిని వెలికి తీసివేసినప్పుడు
وَقَالَ ٱلْإِنسَـٰنُ مَا لَهَا ﴿٣﴾
మానవుడు కలవర పడి ఇలా పలుకుతాడు: భూమికి ఏమయ్యింది కదులుతుంది,ప్రకంపిస్తుంది. يومئ ذ تحدث أ خ بارها
يَوْمَئِذٍۢ تُحَدِّثُ أَخْبَارَهَا ﴿٤﴾
ఆ గొప్ప దినమున భూమి తనపై అతడు చేసిన మంచీ చెడుల గురించి తెలుపుతుంది. بأن ربك أوحى لها
بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا ﴿٥﴾
ఎందుకంటే అల్లా హ్ దానికి తెలియపరచాడు మరియు దానికి దాని గురించి ఆదేశించాడు
يَوْمَئِذٍۢ يَصْدُرُ ٱلنَّاسُ أَشْتَاتًۭا لِّيُرَوْا۟ أَعْمَـٰلَهُمْ ﴿٦﴾
భూమి ప్రకంపించే ఆ గొప్ప దినమున ప్రజలు లెక్క తీసుకోబడే స్థా నం నుండి వర్గములుగా బయలుదేరుతారు తాము ఇహలోకంలో చేసుకున్న తమ కర్మలను చూడటానికి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ فمن يعمل مثقال ذرةخيرا يره
فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًۭا يَرَهُۥ ﴿٧﴾
ومن يعمل مثقال ذرة ش ايره
وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍۢ شَرًّۭا يَرَهُۥ ﴿٨﴾
ఎవరైతే చిన్న చీమంత బరువైన మేలు కార్యములను,పుణ్య కార్యములను చేసి ఉంటే దాన్ని తన ముందట చూసుకుంటాడు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు