قُلْ يَـٰٓأَيُّهَا ٱلْكَـٰفِرُونَ ﴿١﴾
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి: ఓ అల్లా హ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారా
ముఖపేజీ›తఫ్సీర్›Al-Kaafiroon (109)
మక్కీ · 6 ఆయతులు
قُلْ يَـٰٓأَيُّهَا ٱلْكَـٰفِرُونَ ﴿١﴾
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి: ఓ అల్లా హ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారా
لَآ أَعْبُدُ مَا تَعْبُدُونَ ﴿٢﴾
ఇప్పుడు గాని భవిష్యత్తు లో గాని నేను మీరు ఆరాధించే విగ్రహాలకు ఆరాధన చేయను
وَلَآ أَنتُمْ عَـٰبِدُونَ مَآ أَعْبُدُ ﴿٣﴾
నేను ఆరాధించే దైవమును మీరు ఆరాధించరు. ఆయనే ఒక్కడైన అల్లా హ్
وَلَآ أَنَا۠ عَابِدٌۭ مَّا عَبَدتُّمْ ﴿٤﴾
మరియు మీరు ఆరాధించే విగ్రహాలకు నేను ఆరాధన చేయను
وَلَآ أَنتُمْ عَـٰبِدُونَ مَآ أَعْبُدُ ﴿٥﴾
నేను ఆరాధించే దైవమును మీరు ఆరాధించరు. ఆయనే ఒక్కడైన అల్లా హ్. لكم دينكم ولىدين
لَكُمْ دِينُكُمْ وَلِىَ دِينِ ﴿٦﴾
మీ స్వయం కొరకు మీరు సృష్టించిన మీ మతం మీ కొరకు ఉన్నది. అల్లా హ్ నా పై అవతరింపజేసిన నా ధర్మం నా కొరకు ఉన్నది. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు