ముఖపేజీతఫ్సీర్Al-Kawthar (108)

తఫ్సీర్ Al-Kawthar (108) — الكوثر

మక్కీ · 3 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

إِنَّآ أَعْطَيْنَـٰكَ ٱلْكَوْثَرَ ﴿١﴾

ఓ ప్రవక్తనిశ్చయంగా మేము మీకు చాలా మేలును ప్రసాదించాము. మరియు స్వర్గములో కౌసర్ సెలయేరు అందులో నుంచే

فَصَلِّ لِرَبِّكَ وَٱنْحَرْ ﴿٢﴾

కావున మీరు ఈ అనుగ్రహముపై అల్లాహ్ కు కృతజ్ఞతను తెలుపుకోండి ఆయన ఒక్కడి కొరకు మీరు నమాజును పాటించి మరియు జుబాహ్ చేసి. ముష్రికులు తమ విగ్రహాల సామిప్యము పొందటం కొరకు ఏదైతే జుబాహ్ చేసేవారో దానికి వ్యతిరేకంగా

إِنَّ شَانِئَكَ هُوَ ٱلْأَبْتَرُ ﴿٣﴾

నిశ్చయంగా మిమ్మల్ని ద్వేషించేవాడు ప్రతీ మేలు నుండి తెగిపోయేవాడు,మరపింపబడేవాడు అతడే ఒక వేళ అతని ప్రస్తా వన జరిగిన చెడ్డగా ప్రస్తా వన జరుగును. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Kawthar — الكوثر

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు