أَرَءَيْتَ ٱلَّذِى يُكَذِّبُ بِٱلدِّينِ ﴿١﴾
ఏమీ ప్రళయదినం నాటి ప్రతిఫలమును తిరస్కరించే వాడిని నీవు గుర్తించావ ?!
ముఖపేజీ›తఫ్సీర్›Al-Maa'un (107)
మక్కీ · 7 ఆయతులు
أَرَءَيْتَ ٱلَّذِى يُكَذِّبُ بِٱلدِّينِ ﴿١﴾
ఏమీ ప్రళయదినం నాటి ప్రతిఫలమును తిరస్కరించే వాడిని నీవు గుర్తించావ ?!
فَذَٰلِكَ ٱلَّذِى يَدُعُّ ٱلْيَتِيمَ ﴿٢﴾
అతనే అనాథను అతని అవసరం నుండి చాలా మొరటుగా నెట్టివేస్తా డు
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ ﴿٣﴾
పేదవాడికి భోజనం తినిపించటం విషయంలో స్వయమును ప్రేరేపించడు మరియు ఇతరులను ప్రేరేపించడు. فويل للمص لين
فَوَيْلٌۭ لِّلْمُصَلِّينَ ﴿٤﴾
ٱلَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ ﴿٥﴾
తమ నమాజుల విషయంలో అశ్రద్ధ వహించి వాటి సమయం దాటేంతవరకు వాటిని పట్టించుకోని నమాజీల శిక్ష మరియు వినాశనం
ٱلَّذِينَ هُمْ يُرَآءُونَ ﴿٦﴾
వారేతమ నమాజులను మరియు తమ కర్మలను ప్రదర్శిస్తా రు. ఆచరణను అల్లా హ్ కొరకు చిత్తశుద్ధితో చేయరు
وَيَمْنَعُونَ ٱلْمَاعُونَ ﴿٧﴾
మరియు ఇతరులకు సహాయం చేయటం నుండి ఆపుతారు. ఆ సహాయం చేయటంలో ఎటువంటి నష్టం ఉండదు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు