ముఖపేజీతఫ్సీర్Quraish (106)

తఫ్సీర్ Quraish (106) — قريش

మక్కీ · 4 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

لِإِيلَـٰفِ قُرَيْشٍ ﴿١﴾

ఖురేష్ యొక్క అలవాటు వలన మరియు వారికి అలవాటు పరచటానికి. إ

إِۦلَـٰفِهِمْ رِحْلَةَ ٱلشِّتَآءِ وَٱلصَّيْفِ ﴿٢﴾

నిశ్ఛింతగా యమన్ వైపునకు శీతాకాల ప్రయాణము మరియు వేసవి కాలంలో షామ్ (సిరియా) వైపునకు ప్రయాణం (అలవాటు పరచటానికి)

فَلْيَعْبُدُوا۟ رَبَّ هَـٰذَا ٱلْبَيْتِ ﴿٣﴾

కావున వారు ఈ పరిశుద్ధ గృహము యొక్క ఒక్కడే ప్రభువైన అల్లాహ్ ను ఆరాధించాలి. ఎవరైతే వారి కొరకు ఈ ప్రయాణమును శులభతరం చేశారో. మరియు ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించకూడదు

ٱلَّذِىٓ أَطْعَمَهُم مِّن جُوعٍۢ وَءَامَنَهُم مِّنْ خَوْفٍۭ ﴿٤﴾

ఆయనే వారిని ఆకలితో ఉన్నప్పుడు తినిపించాడు మరియు భయాందోళనలో శాంతిని కలిగించాడు. అరబ్ వాసుల హృదయములలో హరమ్ యొక్క గౌరవమును వేయటంతో మరియు అక్కడి వాసుల గౌరవమును వేయటంతో. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Quraish — قريش

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు