أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَـٰبِ ٱلْفِيلِ ﴿١﴾
ఓ ప్రవక్తా మీ ప్రభువు అబ్రహా పట్ల మరియు అతని సహచరులైన ఏనుగుల వారి పట్ల వారు కాబాను శిధిలం చేయుటకు పూనుకున్నప్పుడు ఏమి చేశాడో మీరు చూడలేదా ?! ألم يجعل كيدهم فى تضليل
ముఖపేజీ›తఫ్సీర్›Al-Fil (105)
మక్కీ · 5 ఆయతులు
أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَـٰبِ ٱلْفِيلِ ﴿١﴾
ఓ ప్రవక్తా మీ ప్రభువు అబ్రహా పట్ల మరియు అతని సహచరులైన ఏనుగుల వారి పట్ల వారు కాబాను శిధిలం చేయుటకు పూనుకున్నప్పుడు ఏమి చేశాడో మీరు చూడలేదా ?! ألم يجعل كيدهم فى تضليل
أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِى تَضْلِيلٍۢ ﴿٢﴾
నిశ్ఛయంగా దాన్ని పడవేసే వారి దుర పన్నాగమును అల్లాహ్ నిర్వీర్యం చేశాడు. కావున ప్రజలను కాబా నుండి మరల్చటమును ఏదైతే వారు పొందలేదో. మరియు దాని నుండి వారు ఏమి పొందలేదు. وأرسل عليهم طيرا أبابيل
وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ ﴿٣﴾
మరియు వారిపై పక్షులను పంపించాడు అవి వారిపై సమూహాలు సమూహాలుగా వచ్చినవి. ترميهم بحجارة من سجيل
تَرْمِيهِم بِحِجَارَةٍۢ مِّن سِجِّيلٍۢ ﴿٤﴾
అవి వారిపై మట్టితో చేయబడిన కంకర రాళ్ళను విసిరాయి. فجعلهم كعصف م أكول
فَجَعَلَهُمْ كَعَصْفٍۢ مَّأْكُولٍۭ ﴿٥﴾
అప్పుడు అల్లా హ్ వారిని పశువులు తిని తొక్కి వేసిన పంట ఆకుల వలె చేశాడు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు