ముఖపేజీతఫ్సీర్An-Nasr (110)

తఫ్సీర్ An-Nasr (110) — النصر

మదనీ · 3 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

إِذَا جَآءَ نَصْرُ ٱللَّهِ وَٱلْفَتْحُ ﴿١﴾

ఓ ప్రవక్తా మీ ధర్మమునకు అల్లా హ్ సహాయము మరియు దానికి ఆయన గౌరవం ప్రా ప్తించబడినప్పుడు మరియు మక్కా విజయం సంభవించినప్పుడు

وَرَأَيْتَ ٱلنَّاسَ يَدْخُلُونَ فِى دِينِ ٱللَّهِ أَفْوَاجًۭا ﴿٢﴾

మరియు మీరు ప్రజలను ఒక సమూహం తరువాత ఒక సమూహం ఇస్లాంలో ప్రవేశిస్తుండగా చూస్తా రు

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَٱسْتَغْفِرْهُ ۚ إِنَّهُۥ كَانَ تَوَّابًۢا ﴿٣﴾

కాబట్టి మీరు అది మీరు ఏ మిషన్ తో పంపించబడ్డా రో దాని ముగింపు దగ్గరపడినది అనటాని సూచనగా తెలుసుకోండి. కావున మీరు మీ ప్రభువు స్థు తులతో పరిశుద్ధతను కొనియాడండి సహాయము,విజయము యొక్క అనుగ్రహము పై ఆయనకు కృతజ్ఞతగా. మరియు ఆయనతో మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా ఆయన తన దాసుల పశ్చాత్తా పమును బాగా స్వీకరిస్తా డు మరియు వారిని మన్నిస్తా డు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · An-Nasr — النصر

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు