ముఖపేజీతఫ్సీర్Al-Fajr (89)

తఫ్సీర్ Al-Fajr (89) — الفجر

మక్కీ · 30 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

وَٱلْفَجْرِ ﴿١﴾

అల్లా హ్ ఫజర్ పై ప్రమాణం చేశాడు. وليال عشر

وَلَيَالٍ عَشْرٍۢ ﴿٢﴾

జిల్ హిజ్జా యొక్క మొదటి పది రాత్రు లపై ప్రమాణం చేశాడు

وَٱلشَّفْعِ وَٱلْوَتْرِ ﴿٣﴾

మరియు వస్తు వుల్లోంచి జతపై,ఒక దాని పై ప్రమాణం చేశాడు

وَٱلَّيْلِ إِذَا يَسْرِ ﴿٤﴾

మరియు రాత్రి వచ్చినప్పుడు మరియు అది కొనసాగినప్పుడు మరియు మరలి వెళ్ళినప్పుడు ప్రమాణం చేశాడు. మరియు ఈ ప్రమాణాలకు జవాబు: మీరు మీ కర్మలపై తప్పకుండా ప్రతిఫలం ఇవ్వబడుతారు. هل فى ذلك قسم لذىحجر

هَلْ فِى ذَٰلِكَ قَسَمٌۭ لِّذِى حِجْرٍ ﴿٥﴾

ఏమీ ఈ ప్రస్తా వించబడిన వాటిలో బుద్ధిమంతుడు తృప్తి చెందటానికి ఏ ప్రమాణము లేదా ?! ألم تركيف فعل ربك بعاد

أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ ﴿٦﴾

ఓ ప్రవక్తా హూద్ జాతి అయిన ఆద్ తమ ప్రవక్తను తిరస్కరించినప్పుడు మీ ప్రభువు ఏమి చేశాడో మీరు గమనించలేదా ?!

إِرَمَ ذَاتِ ٱلْعِمَادِ ﴿٧﴾

పొడవైన తమ తాత ఇరమ్ తో సంబంధం కల ఆద్ జాతిని

ٱلَّتِى لَمْ يُخْلَقْ مِثْلُهَا فِى ٱلْبِلَـٰدِ ﴿٨﴾

వారిలాంటి జాతిని అల్లా హ్ పట్టణాల్లో ఎవరినీ సృష్టించలేదు

وَثَمُودَ ٱلَّذِينَ جَابُوا۟ ٱلصَّخْرَ بِٱلْوَادِ ﴿٩﴾

ఏమీ సాలిహ్ జాతి సమూద్ పట్ల మీ ప్రభువు ఏమి చేశాడో మీరు గమనించలేదా. వారు పర్వతాల రాతి పలకలను పగల కొట్టేవారు. వాటి నుండి రాళ్ళతో ఇండ్లను నిర్మించేవారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَفِرْعَوْنَ ذِى ٱلْأَوْتَادِ ﴿١٠﴾

ఏమీ ఫిర్ఔన్ పట్ల మీ ప్రభువు ఏమి చేశాడో మీరు గమనించలేదా అతని వద్ద మేకులుండేవి వాటితో ప్రజలను శిక్షించేవాడు

ٱلَّذِينَ طَغَوْا۟ فِى ٱلْبِلَـٰدِ ﴿١١﴾

వీరందరు అణచివేతలో మరియు అన్యాయంలో అదిగమించారు. అతని ప్రతీ అదిగమించటం అతని దేశంలోనే ఉండేది

فَأَكْثَرُوا۟ فِيهَا ٱلْفَسَادَ ﴿١٢﴾

అవిశ్వాసమును,పాప కార్యములను వ్యాపింపజేసి దౌర్జన్యాన్ని అధికం చేశారు. فصب عليهم ربك سوط عذاب

فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ ﴿١٣﴾

అయితే అల్లా హ్ వారికి తన కఠినమైన శిక్ష రుచి చూపించాడు. మరియు వారిని భూమి నుండి కూకటి వ్రేళ్ళతో పెకిలించేశాడు

إِنَّ رَبَّكَ لَبِٱلْمِرْصَادِ ﴿١٤﴾

ఓ ప్రవక్త నిశ్చయంగా మీ ప్రభువు ప్రజల కర్మలపై మాటు వేసి ఉన్నాడు. మరియు వాటిని పర్యవేక్షిస్తున్నాడు. సత్కర్మలు చేసిన వారికి స్వర్గము ప్రతిఫలంగా ఇవ్వటానికి మరియు ఎవరైతే పాప కార్యం చేస్తా రో వారికి నరకమును ప్రతిఫలంగా ఇవ్వటానికి

فَأَمَّا ٱلْإِنسَـٰنُ إِذَا مَا ٱبْتَلَىٰهُ رَبُّهُۥ فَأَكْرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَكْرَمَنِ ﴿١٥﴾

ఇక మానవుడు అతని స్వభావములో నుంచి అతడిని అతని ప్రభువు పరీక్షించినప్పుడు మరియు అతనికి గౌరవ మర్యాదలు ప్రసాదించినప్పుడు మరియు అతనికి ధన,సంతానము మరియు గౌరవము ద్వారా అనుగ్రహించినప్పుడు అది అల్లా హ్ వద్ద తనకు గౌరవం ఉన్నందువల్ల అని భావిస్తా డు. అప్పుడు అతడు ఇలా పలుకుతాడు: నాకు ఆయన గౌరవమర్యాదల హక్కు ఉండటం వలన నా ప్రభువు నన్ను గౌరవించాడు

وَأَمَّآ إِذَا مَا ٱبْتَلَىٰهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَهَـٰنَنِ ﴿١٦﴾

మరియు ఇక అతడిని పరీక్షించినప్పుడు మరియు అతనిపై అతని ఆహారోపాధిని కుదించి వేసినప్పుడు అది తన ప్రభువు తనను అగౌరవపరచటం వలన అని భావిస్తా డు మరియు ఇలా పలుకుతాడు: నా ప్రభువు నన్ను అవమానించాడు

كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ ٱلْيَتِيمَ ﴿١٧﴾

ఖచ్చితంగా కాదు. మనిషి భావిస్తు న్నట్లు అనుగ్రహాలు తన దాసునికి అల్లా హ్ మన్నతపై మరియు ఆగ్రహం చూపటం తన ప్రభువు తరపు నుండి దాసునికి అవమానము చూపటం కాదు. కాని వాస్తవానికి మీరు అల్లా హ్ మీకు ప్రసాదించిని ఆహారోపాధి నుండి అనాధలను గౌరవించలేదు

وَلَا تَحَـٰٓضُّونَ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ ﴿١٨﴾

మరియు మీరు ఆహారము పొందని నిరుపేదకు తినిపించటానికి ఒకరినొకరు ప్రో త్సహించరు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ م

وَتَأْكُلُونَ ٱلتُّرَاثَ أَكْلًۭا لَّمًّۭا ﴿١٩﴾

మరియు మీరు బలహీన స్త్రీల మరియు అనాధల హక్కులనుم వాటిب హలాల్ ను లెక్క చేయకుండా బాగా తింటున్నారు

وَتُحِبُّونَ ٱلْمَالَ حُبًّۭا جَمًّۭا ﴿٢٠﴾

మరియు మీరు సంపదను బాగా ఇష్టపడుతున్నారు. అందుకే మీరు దానిపై అత్యాశ వలన దాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటానికి ك ك చూపుతున్నారు. పిసినారితనమును

كَلَّآ إِذَا دُكَّتِ ٱلْأَرْضُ دَكًّۭا دَكًّۭا ﴿٢١﴾

ఇది మీ చర్య అవటం మీకు తగదు. భూమి తీవ్రంగాفకదిలిفప్రకంపించినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి

وَجَآءَ رَبُّكَ وَٱلْمَلَكُ صَفًّۭا صَفًّۭا ﴿٢٢﴾

ఓ ప్రవక్త మీ ప్రభువు తన దాసుల మధ్య తీర్పు ఇవ్వటానికి వస్తా డు మరియు దైవ దూతలు పంక్తు లు కట్టు కుని వస్తా రు

وَجِا۟ىٓءَ يَوْمَئِذٍۭ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍۢ يَتَذَكَّرُ ٱلْإِنسَـٰنُ وَأَنَّىٰ لَهُ ٱلذِّكْرَىٰ ﴿٢٣﴾

ఆ రోజున నరకము తీసుకురాబడుతుంది దానికి డబ్బై వేల కళ్ళెములుంటాయి. ప్రతీ కళ్ళెమును డబ్బై వేల దైవ దూతలు పట్టుకుని దాన్ని లాగుతుంటాయి. అల్లాహ్ విషయంలో తాను ఏమి తప్పిదము చేశాడో మనిషి గుర్తు చేసుకుంటాడు. ఆ రోజున గుర్తు చేసుకోవటం అతనికి ఏమి ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే అది ప్రతిఫల దినము ఆచరణ దినము కాదు. يقول يليتنى قدمت لحياتى

يَقُولُ يَـٰلَيْتَنِى قَدَّمْتُ لِحَيَاتِى ﴿٢٤﴾

అతడు తీవ్ర అవమానముతో ఇలా పలుకుతాడు: అయ్యో నా పాడుగాను వాస్తవ జీవితమైన పరలోక నా జీవితం కొరకు సత్కర్మలను చేసి పంపుకుని ఉంటే ఎంత బాగుండేది. فيومئذ لا يعذب عذابه أحد

فَيَوْمَئِذٍۢ لَّا يُعَذِّبُ عَذَابَهُۥٓ أَحَدٌۭ ﴿٢٥﴾

ఆ రోజున అల్లా హ్ శిక్ష లాంటి శిక్షను ఎవరు శిక్షింపబడడు. ఎందుకంటే అల్లా హ్ శిక్ష తీవ్రమైనది. మరియు శాశ్వతమైనది. ولا يوثق وثاقه أحد

وَلَا يُوثِقُ وَثَاقَهُۥٓ أَحَدٌۭ ﴿٢٦﴾

అవిశ్వాసపరులకు ఆయన బంధీ లాంటి బంధీని ఎవరు బేడీలలో బంధించబడరు

يَـٰٓأَيَّتُهَا ٱلنَّفْسُ ٱلْمُطْمَئِنَّةُ ﴿٢٧﴾

మరియు ఇక విశ్వాసపరుని ఆత్మతో మరణ సమయమున మరియు ప్రళయదినాన ఇలా పలకబడును: విశ్వాసమముతో మరియు సత్కర్మతో ఓ తృప్తి పొందే ఆత్మా بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

ٱرْجِعِىٓ إِلَىٰ رَبِّكِ رَاضِيَةًۭ مَّرْضِيَّةًۭ ﴿٢٨﴾

నీవు నీ ప్రభువు వైపునకు నీవు పొందే అధిక ప్రతిఫలమునకు ఆయనతో ఆనందిస్తూ ,పరిశుద్ధుడైన ఆయన వద్ద నీ కొరకు ఉన్న సత్కర్మ నుండి సంతుష్టపడుతూ మరలు

فَٱدْخُلِى فِى عِبَـٰدِى ﴿٢٩﴾

అయితే నీవునా పుణ్య దాసుల్లో చేరిపో

وَٱدْخُلِى جَنَّتِى ﴿٣٠﴾

మరియు నేను వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన నా స్వర్గములో వారితో పాటు ప్రవేశించు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Fajr — الفجر

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు