عَبَسَ وَتَوَلَّىٰٓ ﴿١﴾
దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం తన నుదిటిపై మడతలు పడేటట్లు చేశారు మరియు ముఖం త్రిప్పుకున్నారు
ముఖపేజీ›తఫ్సీర్›Abasa (80)
మక్కీ · 42 ఆయతులు
عَبَسَ وَتَوَلَّىٰٓ ﴿١﴾
దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం తన నుదిటిపై మడతలు పడేటట్లు చేశారు మరియు ముఖం త్రిప్పుకున్నారు
أَن جَآءَهُ ٱلْأَعْمَىٰ ﴿٢﴾
అబ్దు ల్లా హ్ ఇబ్నె ఉమ్మె మక్తూ మ్ ఆయనతో సన్మార్గమును కోరుతూ రావటం వలన. మరియు ఆయన గ్రు డ్డివారు. దైవ ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం గారు ముష్రికుల పెద్ద వారితో వారి సన్మార్గమును ఆశిస్తూ నిమగ్నమై ఉండగా ఆయన వచ్చారు
وَمَا يُدْرِيكَ لَعَلَّهُۥ يَزَّكَّىٰٓ ﴿٣﴾
ఓ ప్రవక్త మీకేమి తెలుసు బహుశా ఈ గ్రు డ్డి వాడు తన పాపముల నుండి పరిశుద్ధు డవుతాడేమో ?!
أَوْ يَذَّكَّرُ فَتَنفَعَهُ ٱلذِّكْرَىٰٓ ﴿٤﴾
లేదా మీ నుండి ఆయన విన్న హితోపదేశముల ద్వారా హితబోధన గ్రహించి వాటి ద్వారా ప్రయోజనం చెందుతాడేమో
أَمَّا مَنِ ٱسْتَغْنَىٰ ﴿٥﴾
ఇక ఎవడైతే తన వద్ద ఉన్నసంపద వలన మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటం నుండి తన స్వయం పట్ల నిర్లక్ష్యం వహించాడో. فأنت له تصد
فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ ﴿٦﴾
అతని కొరకు మీరు ఆసక్తి చూపి అతని వైపు ముందడుగు వేస్తు న్నారు. وما عليك أل ايز كى
وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ ﴿٧﴾
ఒక వేళ అతడు తన పాపముల నుండి అల్లా హ్ యందు పశ్ఛాత్తా పముతో పరిశుద్ధు డు కానప్పుడు నీకేమగును
وَأَمَّا مَن جَآءَكَ يَسْعَىٰ ﴿٨﴾
మరియు ఎవరైతే మేలును వెతుకుతూ నీ వద్దకు పరిగెత్తు కుని వచ్చాడో وهو يخش
وَهُوَ يَخْشَىٰ ﴿٩﴾
మరియు అతడు తన ప్రభువుతో భయపడుతున్నాడో فأنت عنه تله
فَأَنتَ عَنْهُ تَلَهَّىٰ ﴿١٠﴾
మీరు అతనిపట్ల నిర్లక్ష్యం చేసి ఇతరులైన ముష్రికుల పెద్దవారిపట్ల శ్రద్ధ చూపుతున్నారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
كَلَّآ إِنَّهَا تَذْكِرَةٌۭ ﴿١١﴾
విషయం అది కాదు. అది మాత్రం స్వీకరించేవారి కొరకు ఒక హితోపదేశము మాత్రమే
فَمَن شَآءَ ذَكَرَهُۥ ﴿١٢﴾
ఎవరైతే అల్లా హ్ ను స్మరించదలచాడో ఆయనను స్మరించాలి మరియు ఈ ఖుర్ఆన్ లో ఉన్న వాటి ద్వారా హితబోధన గ్రహించాలి. فى صحف م كرمة
فِى صُحُفٍۢ مُّكَرَّمَةٍۢ ﴿١٣﴾
ఈఖుర్ఆన్ దైవదూతల వద్ద ప్రతిష్టా కరమైన పుటలలో ఉన్నది. م رفوعة م طه رة
مَّرْفُوعَةٍۢ مُّطَهَّرَةٍۭ ﴿١٤﴾
ఉన్నత ప్రదేశంలో ఉంచబడి ఉంది, పవిత్రమైనది దానికి ఎటువంటి మలినము గాని అశుద్ధత గాని తగలదు. بأ يدى سفرة
بِأَيْدِى سَفَرَةٍۢ ﴿١٥﴾
మరియు అది దైవదూతల్లోంచి లేఖకుల చేతుల్లో ఉంది. كرام بررة
كِرَامٍۭ بَرَرَةٍۢ ﴿١٦﴾
తమ ప్రభువు వద్ద గౌరవంతులు వారు, మంచిని,విధేయ కార్యములను అధికంగా చేసేవారు
قُتِلَ ٱلْإِنسَـٰنُ مَآ أَكْفَرَهُۥ ﴿١٧﴾
కృతఘ్నుడైన మానవుడు నాశనం గాను. అతడు అల్లా హ్ పట్ల ఎంత కృతఘ్నుడు. من أى شىء خلقه
مِنْ أَىِّ شَىْءٍ خَلَقَهُۥ ﴿١٨﴾
అల్లా హ్ అతడిని ఏ వస్తు వుతో సృష్టించాడు చివరికి అతడు భూమిలో అహంకారమును చూపుతున్నాడు మరియు ఆయనను తిరస్కరిస్తు న్నాడు ?! من نطفة خلقه فقدره
مِن نُّطْفَةٍ خَلَقَهُۥ فَقَدَّرَهُۥ ﴿١٩﴾
అల్పమైన నీటితో అతన్ని సృష్టించాడు. అతని సృష్టిని ఒక దశ తరువాత ఇంకొక దశగా తీర్చిదిద్దా డు
ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ ﴿٢٠﴾
ఈ దశల తరువాత అతని కొరకు అతని తల్లి కడుపు నుండి బయటకు వచ్చే మార్గమును శులభతరం చేశాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ثم أماته فأقبره
ثُمَّ أَمَاتَهُۥ فَأَقْبَرَهُۥ ﴿٢١﴾
ఆ పిదప అతనికి జీవితంలో ఆయుషును నిర్ధా రించిన తరువాత అతనికి మరణమును ప్రసాదించాడు. మరియు అతని కొరకు సమాదిని ఏర్పరచాడు అందులో అతడు మరణాంతరం లేపబడే వరకు ఉండిపోతాడు
ثُمَّ إِذَا شَآءَ أَنشَرَهُۥ ﴿٢٢﴾
ఆ తరువాత అతను తలచినప్పుడు లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అతడిని మరల లేపుతాడు
كَلَّا لَمَّا يَقْضِ مَآ أَمَرَهُۥ ﴿٢٣﴾
ఈ అవిశ్వాసపరుడు తనపై ఉన్న తన ప్రభువు హక్కును నెరవేర్చాడని భావిస్తున్నట్లు విషయం కాదు. అతడు తనపై అల్లాహ్ అనివార్యం చేసిన విధులను నెరవేర్చలేదు
فَلْيَنظُرِ ٱلْإِنسَـٰنُ إِلَىٰ طَعَامِهِۦٓ ﴿٢٤﴾
అల్లా హ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే మానవుడు తానుبతినే ఆహారం ఎలా లభించినదో గమనించాలి
أَنَّا صَبَبْنَا ٱلْمَآءَ صَبًّۭا ﴿٢٥﴾
దాని మూలము ఆకాశము నుండి ధారాపాతంగా,బలంగాقకురిసే వర్షం నుండి వచ్చింది
ثُمَّ شَقَقْنَا ٱلْأَرْضَ شَقًّۭا ﴿٢٦﴾
ఆ తరువాత మేము భూమిని చీల్చాము. అది మొక్కలతో చీలిపోయింది.ب فأنبتنا فيها ح ا
فَأَنۢبَتْنَا فِيهَا حَبًّۭا ﴿٢٧﴾
అప్పుడు మేము గోదుమ,మొక్కజొన్న మరియు ఇతర ధాన్యాలను అందులో మొలకెత్తించాము. وعنبا وقض با
وَعِنَبًۭا وَقَضْبًۭا ﴿٢٨﴾
మరియు మేము అందులో ద్రా క్షపండ్లను మరియు కూరగాయలను మొలకెత్తించాము వారి పశువులకు మేత అవటానికి. وزيتونا ونخلا
وَزَيْتُونًۭا وَنَخْلًۭا ﴿٢٩﴾
మరియు మేము అందులో ఆలివ్ (జైతూన్) ను మరియు ఖర్జూ రములను మొలకెత్తించాము
وَحَدَآئِقَ غُلْبًۭا ﴿٣٠﴾
మరియు మేము అందులో అధికముగా వృక్షములు గల తోటలను మొలకెత్తించాము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ب وفكهة وأ ا
وَفَـٰكِهَةًۭ وَأَبًّۭا ﴿٣١﴾
మరియు మేము అందులో ఫలములను మొలకెత్తించాము మరియు అందులో మీ పశువులు మేసే వాటిని మొలకెత్తించాము. م تعا ل كم ولأنعمكم
مَّتَـٰعًۭا لَّكُمْ وَلِأَنْعَـٰمِكُمْ ﴿٣٢﴾
మీ ప్రయోజనం కొరకు మరియు మీ పశువుల ప్రయోజనం కొరకు
فَإِذَا جَآءَتِ ٱلصَّآخَّةُ ﴿٣٣﴾
చెవులను చెవిటిగా చేసే పెద్ద ధ్వని వచ్చినప్పుడు మరియు అది రెండవ బాకా
يَوْمَ يَفِرُّ ٱلْمَرْءُ مِنْ أَخِيهِ ﴿٣٤﴾
ఆ రోజు మనిషి తన సోదరుడి నుండి పారిపోతాడు. وأمه وأ بيه
وَأُمِّهِۦ وَأَبِيهِ ﴿٣٥﴾
మరియు అతడు తన తల్లి నుండి,తండ్రి నుండి పారిపోతాడు. وصحبته وبنيه
وَصَـٰحِبَتِهِۦ وَبَنِيهِ ﴿٣٦﴾
మరియు తన భార్య నుండి,తన సంతానము నుండి పారిపోతాడు
لِكُلِّ ٱمْرِئٍۢ مِّنْهُمْ يَوْمَئِذٍۢ شَأْنٌۭ يُغْنِيهِ ﴿٣٧﴾
ఆ దినమును బాధ తీవ్రత వలన వారిలో నుండి ప్రతి ఒక్కరికి ఇంకొకరి నుండి నిర్లక్ష్యం వహించే స్థితి ఉంటుంది. وجوه يومئذ م سفرة
وُجُوهٌۭ يَوْمَئِذٍۢ مُّسْفِرَةٌۭ ﴿٣٨﴾
ఆ రోజున పుణ్యాత్ముల ముఖములు కాంతివంతంగా ఉంటాయి. ضاحكة م ستبشرة
ضَاحِكَةٌۭ مُّسْتَبْشِرَةٌۭ ﴿٣٩﴾
అల్లా హ్ వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన తన కారుణ్యం వలన సంతోషముతో ఆహ్లాదకరంగా ఉంటారు. ووجوه يومئذ عليها غبرة
وَوُجُوهٌۭ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌۭ ﴿٤٠﴾
దుష్టు ల ముఖములపై ఆ రోజున దుమ్ము చేరి ఉంటుంది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ترهقها قترة
تَرْهَقُهَا قَتَرَةٌ ﴿٤١﴾
వారిపై చీకటి కమ్ముకుని ఉంటుంది
أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْكَفَرَةُ ٱلْفَجَرَةُ ﴿٤٢﴾
ఈ పరిస్థితితో వర్ణించబడిన వీరందరే అవిశ్వాసము మరియు దుష్కర్మల మధ్య సమీకరించబడ్డా రు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు