وَٱلشَّمْسِ وَضُحَىٰهَا ﴿١﴾
అల్లాహ్ సూర్యుని పై ప్రమాణం చేశాడు మరియు దాని ఉదయించే స్థలం నుండి ఉదయించి దాని ప్రకాశించే వేళ పై ప్రమాణం చేశాడు
ముఖపేజీ›తఫ్సీర్›Ash-Shams (91)
మక్కీ · 15 ఆయతులు
وَٱلشَّمْسِ وَضُحَىٰهَا ﴿١﴾
అల్లాహ్ సూర్యుని పై ప్రమాణం చేశాడు మరియు దాని ఉదయించే స్థలం నుండి ఉదయించి దాని ప్రకాశించే వేళ పై ప్రమాణం చేశాడు
وَٱلْقَمَرِ إِذَا تَلَىٰهَا ﴿٢﴾
మరియు దాని అస్తమించిన తరువాత దాన్ని అనుసరించే చంద్రు నిపై ప్రమాణం చేశాడు
وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا ﴿٣﴾
మరియు తన వెలుగుతో భూమిపై ఉన్న వాటిని బహిర్గతం చేసే పగలుపై ప్రమాణం చేశాడు
وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰهَا ﴿٤﴾
మరియు భూమిపై ఉన్న వాటిని క్రమ్మి వేసినప్పుడు చీకటిగా అయిపోయే రాత్రిపై ప్రమాణం చేశాడు
وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا ﴿٥﴾
మరియు ఆయన ఆకాశముపై ప్రమాణం చేశాడు మరియు దాని దృడనిర్మాణం పై ప్రమాణం చేశాడు
وَٱلْأَرْضِ وَمَا طَحَىٰهَا ﴿٦﴾
మరియు ఆయన భూమిపై ప్రమాణం చేశాడు. మరియు దానిపై ప్రజలు నివాసముండుటకు దాన్ని విస్తరించిన ప్రక్రియపై ప్రమాణం చేశాడు. ونفس وماسو ها
وَنَفْسٍۢ وَمَا سَوَّىٰهَا ﴿٧﴾
మరియు ఆయన ప్రతీ ప్రా ణిపై ప్రమాణం చేశాడు. మరియు దాని కొరకు అల్లా హ్ సృష్టిని తీర్చి దిద్దిన దానిపై ప్రమాణం చేశాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ فألهمها فجورها وتقوها
فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَىٰهَا ﴿٨﴾
చెడు ఏదైతే ఉన్నదో దాని నుండి భద్రంగా ఉండటానికి మరియు మేలు ఏదైతే ఉన్నదో దానికి అది దగ్గర అవ్వటానికి దానికి నేర్పించకుండానే అర్ధం అయ్యేటట్లు చేశాడు. قد أفلح من زك ىها
قَدْ أَفْلَحَ مَن زَكَّىٰهَا ﴿٩﴾
ఎవరైతే తన మనస్సును సద్గు ణాలతో అలంకరించుకుని పరిశుద్ధపరచుకున్నాడో మరియు దాని నుండి దుర్గు ణాలను ఖాళీ చేశాడో అతడు తాను ఆశించిన వాటితో సాఫల్యం పొందాడు. وقد خاب من دس ىها
وَقَدْ خَابَ مَن دَسَّىٰهَا ﴿١٠﴾
నిశ్ఛయంగా ఎవరైతే తన మనస్సును దాన్ని అవిధేయ కార్యాల్లో మరియు పాపకార్యాల్లో గోప్యంగా ఉంచి అణగద్రొక్కాడో అతడు విఫలుడయ్యాడు
كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَىٰهَآ ﴿١١﴾
సమూద్ జాతి అవిధేయ కార్యములను పాల్పడటంలో మరియు పాపకార్యములకు పాల్పడటంలో తాను హద్దును అతిక్రమించటం వలన తన ప్రవక్తసాలిహ్ ను తిరస్కరించింది
إِذِ ٱنۢبَعَثَ أَشْقَىٰهَا ﴿١٢﴾
వారిలో నుండి దుష్టు డు తనను తన జాతి వారు సారధిగా నిలబెట్టిన తరువాత నిలబడినప్పుడు
فَقَالَ لَهُمْ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقْيَـٰهَا ﴿١٣﴾
అయితే దైవ ప్రవక్తసాలిహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు: మీరు అల్లాహ్ ఒంటెను మరియు దాని వంతు దినములో దాని త్రా గటమును వదిలివేయండి. దానికి చెడును తలపెట్టకండి. فكذبوهفعقروها فدمدمعليهم رب هم بذنبهم فسو ها
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنۢبِهِمْ فَسَوَّىٰهَا ﴿١٤﴾
అయితే వారు ఒంటె విషయంలో తమ ప్రవక్తను తిరస్కరించారు. మరియు వారిలోని దుష్టు డు తాను చేసిన దానిపై వారి بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ఇష్టతతో దాన్ని హతమార్చాడు. కాబట్టి వారు పాపములోభాగస్వాములయ్యారు. అప్పుడు అల్లా హ్ వారిపై తన శిక్షను కురిపించాడు. వారి పాపముల వలన భయంకర శబ్దముతో వారిని నాశనం చేశాడు. వారిని నాశనం చేసిన శిక్షలో వారిని సమానం చేశాడు. ولا يخاف عقبها
وَلَا يَخَافُ عُقْبَـٰهَا ﴿١٥﴾
వారిని నాశనం చేసిన శిక్ష ఏదైతే వారిపై అల్లాహ్ అమలు చేశాడో పరిశుద్ధు డైన ఆయన దాని పర్యవసానాల నుండి భయపడడు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు