ముఖపేజీతఫ్సీర్Al-Muddaththir (74)

తఫ్సీర్ Al-Muddaththir (74) — المدثر

మక్కీ · 56 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

يَـٰٓأَيُّهَا ٱلْمُدَّثِّرُ ﴿١﴾

ఓ తన దుస్తు లతో చుట్టు కున్నవాడా (అంటే దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం) قم فأ نذر

قُمْ فَأَنذِرْ ﴿٢﴾

మీరు లేచి అల్లా హ్ శిక్ష నుండి భయపెట్టండి. وربك فكبر

وَرَبَّكَ فَكَبِّرْ ﴿٣﴾

మరియు నీ ప్రభువు యొక్క ఉన్నతను చాటిచెప్పు. وثيابك فطهر

وَثِيَابَكَ فَطَهِّرْ ﴿٤﴾

మరియు మీరు మీ మనస్సును పాపముల నుండి మరియు మీ వస్త్రములను మాలిన్యముల నుండి పరిశుద్ధపరచండి

وَٱلرُّجْزَ فَٱهْجُرْ ﴿٥﴾

మరియు మీరు విగ్రహాల ఆరాధన నుండి దూరం దూరంగా ఉండండి. ولا تمنن تستكثر

وَلَا تَمْنُن تَسْتَكْثِرُ ﴿٦﴾

నీ సత్కర్మను అధికంగా కోరటం ద్వారా నీ ప్రభువుపై నీవు ఉపకారం చేయకు

وَلِرَبِّكَ فَٱصْبِرْ ﴿٧﴾

మీరు పొందే బాధలపై అల్లా హ్ కొరకు సహనం వహించండి

فَإِذَا نُقِرَ فِى ٱلنَّاقُورِ ﴿٨﴾

బాకాలో రెండోవసారి ఊదబడినప్పుడు. فذلك يومئذ يومعسير

فَذَٰلِكَ يَوْمَئِذٍۢ يَوْمٌ عَسِيرٌ ﴿٩﴾

అప్పుడు ఆ దినము కఠినమైన దినమై ఉంటుంది

عَلَى ٱلْكَـٰفِرِينَ غَيْرُ يَسِيرٍۢ ﴿١٠﴾

అల్లా హ్ పట్ల మరియు ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరిచే వారిపై సులభముగా ఉండదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ذرنىومن خلقت وحيدا

ذَرْنِى وَمَنْ خَلَقْتُ وَحِيدًۭا ﴿١١﴾

ఓ ప్రవక్తా మీరు నన్ను మరియు నేను తన తల్లి గర్భంలో ఎటువంటి సంపద గాని సంతానము గాని లేకుండా ఒంటరిగా పుట్టించిన వాడిని (అతడు వలీదిబ్నె ముగైరహ్) వదిలివేయండి. وجعلت له مالا ممدودا

وَجَعَلْتُ لَهُۥ مَالًۭا مَّمْدُودًۭا ﴿١٢﴾

మరియు నేను అతనికి చాలా సంపదను ఇచ్చాను. وبنين شهودا

وَبَنِينَ شُهُودًۭا ﴿١٣﴾

మరియు నేను అతని కొరకు అతనికి తోడుగా ఉండి అతనితో పాటు సభలలో హాజరై ఉండే కుమారులను ప్రసాదించాను. అతని సంపద అధికంగా ఉండటం వలన వారు ఏ ప్రయాణం కొరకు అతనిని వీడి వెళ్ళరు. ومهدت له تمهيدا

وَمَهَّدتُّ لَهُۥ تَمْهِيدًۭا ﴿١٤﴾

మరియు నేను అతని కొరకు జీవితంలో మరియు ఆహారొపాధిలో మరియు సంతానములో విస్తా రమును ప్రసాదించాను. ثم يطمع أن أزيد

ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ ﴿١٥﴾

ఆ పిదప అతడు నాపై అవిశ్వాసం ఉండి కూడా నేను అతనికి వాటన్నింటిని ఇచ్చిన తరువాత కూడా అతనికి నేను ఇంకా అధికంగా ఇస్తానని అతడు ఆశ పెట్టు కుని ఉంటాడు

كَلَّآ ۖ إِنَّهُۥ كَانَ لِـَٔايَـٰتِنَا عَنِيدًۭا ﴿١٦﴾

అతను అనుకున్నట్లు విషయం కాదు. నిశ్చయంగా అతడు మన ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను విబేధిస్తూ ,వాటిని తిరస్కరిస్తూ ఉండేవాడు. سأ رهقه صعودا

سَأُرْهِقُهُۥ صَعُودًا ﴿١٧﴾

నేను తొందరలోనే అతనిపై శిక్ష భారమును మోపుతాను అతను దాన్ని మోయలేడు. إ نه فكر وقد ر

إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ ﴿١٨﴾

నిశ్ఛయంగా ఈ అనుగ్రహాలను అనుగ్రహించిన ఈ అవిశ్వాసపరుడు ఖుర్ఆన్ విషయంలో దాన్ని అసత్యమని నిరూపించటానికి తాను పలకవలసిన మాటల గురించి ఆలోచించాడు మరియు దాన్ని తన మనస్సులో దాచి ఉంచాడు. فقتل كيف قدر

فَقُتِلَ كَيْفَ قَدَّرَ ﴿١٩﴾

అయితే అతడు నాశనమైపోను మరియు శిక్షింపబడుగాక అతడు ఎలాంటి ప్రణాళిక చేశాడు. ثم قتل كيف قدر

ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ ﴿٢٠﴾

మరి అతడు నాశనమైపోను మరియు శిక్షింపబడుగాక అతడు ఎలాంటి ప్రణాళిక చేశాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ثم نظر

ثُمَّ نَظَرَ ﴿٢١﴾

ఆ తరువాత తాను చెప్పే విషయంలో దృష్టిని మరల్చి పునరాలోచన చేశాడు. ثم عبس وبسر

ثُمَّ عَبَسَ وَبَسَرَ ﴿٢٢﴾

ఆ తరువాత ఖుర్ఆన్ విషయంలో ఎత్తి పొడవటానికి (దెప్పి పొడవటానికి) అతడు ఏమీ పొందనప్పుడు తన ముఖమును పాడు చేసుకుని నల్లగా మాడ్చుకున్నాడు

ثُمَّ أَدْبَرَ وَٱسْتَكْبَرَ ﴿٢٣﴾

ఆ తరువాత అతడు విశ్వాసము నుండి వెన్ను తిప్పాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించటం నుండి అహంకారమును చూపాడు

فَقَالَ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌۭ يُؤْثَرُ ﴿٢٤﴾

మరియు ఇలా పలికాడు: ముహమ్మద్ తీసుకుని వచ్చినది ఇది అల్లా హ్ వాక్కు కాదు. కాని ఇది ఇతరుల నుండి నకలు చేయబడిన మంత్రజాలము

إِنْ هَـٰذَآ إِلَّا قَوْلُ ٱلْبَشَرِ ﴿٢٥﴾

ఇది అల్లా హ్ వాక్కు కాదు. కాని అది మానవుని వాక్కు. سأص ليه سقر

سَأُصْلِيهِ سَقَرَ ﴿٢٦﴾

నేను తొందరలోనే ఈ అవిశ్వాసపరుడిని నరకాగ్ని స్థా నముల్లోంచి ఒక స్థా నములో ప్రవేశింపజేస్తా ను అది సఖర్ అతడు దాని వేడిని అనుభవిస్తా డు

وَمَآ أَدْرَىٰكَ مَا سَقَرُ ﴿٢٧﴾

ఓ ముహమ్మద్ సఖర్ ఏమిటో మీకు ఏమి తెలుసు?. لا تبقى ولا تذر

لَا تُبْقِى وَلَا تَذَرُ ﴿٢٨﴾

అందులో శిక్షింపబడే వాడి నుండి అది అతనిపై వచ్చి ఏది మిగిల్చదు. మరియు అతడిని వదలదు. ఆ తరువాత అతడు ఎలా ఉండేవాడో అలా అయిపోతాడు. మరల అది అతనిపై వస్తుంది. ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. لو احة للبشر

لَوَّاحَةٌۭ لِّلْبَشَرِ ﴿٢٩﴾

కాల్చివేయటంలో తీవ్రమైనది మరియు చర్మములను మార్చి వేసేది. عليها تسعة عشر

عَلَيْهَا تِسْعَةَ عَشَرَ ﴿٣٠﴾

దానిపై పంతొమ్మిది దూతలు ఉంటారు. మరియు వారు దాని రక్షకులు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَمَا جَعَلْنَآ أَصْحَـٰبَ ٱلنَّارِ إِلَّا مَلَـٰٓئِكَةًۭ ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةًۭ لِّلَّذِينَ كَفَرُوا۟ لِيَسْتَيْقِنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ وَيَزْدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِيمَـٰنًۭا ۙ وَلَا يَرْتَابَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ وَٱلْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ ٱلَّذِينَ فِى قُلُوبِهِم مَّرَضٌۭ وَٱلْكَـٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَـٰذَا مَثَلًۭا ۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِىَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ ﴿٣١﴾

ى మరియు మేము నరక సంరక్షకులుగా దైవదూతలను మాత్రమే చేశాము. మానవులకు వాళ్ళను ఎదుర్కొనే శక్తి లేదు. తాను మరియు తన జాతి వారు వారిని అదిగమించే సామర్ధ్యం ఉన్నదని ఆ తరువాత నరకము నుండి బయటకు వస్తా రని వాదించినప్పుడు అబూజహల్ అబద్దము పలికాడు. మరియు మేము వారి ఈ సంఖ్య లెక్కను అల్లా హ్ పట్ల అవిశ్వాసమును కనబరచే వారి కొరకు పరీక్షగా చేశాము. వారు పలికినదే పలుకుతారు. అప్పుడు వారిపై శిక్ష రెట్టింపు చేయబడును. మరియు తౌరాత్ ఇవ్వబడిన యూదులకు మరియు ఇంజీలు ఇవ్వబడిన క్రైస్తవులకు తమ గ్రంధముల్లో ఉన్న దాన్ని దృవీకరించే ఖుర్ఆన్ అవతరింపబడినప్పుడు నమ్మకం కలగటానికి. మరియు గ్రంధవహులు తమను ఏకీభవించినప్పుడు విశ్వాసపరుల విశ్వాసం అధికమవటానికి. మరియు యూదులు,క్రైస్తవులు మరియు విశ్వాసపరులు సందేహంలో పడకుండా ఉండటానికి. మరియు విశ్వాసము విషయములో వ్యాకులములో ఉన్నవారు మరియు అవిశ్వాసపరులు ఈ విచిత్రమైన సంఖ్య ద్వారా అల్లా హ్ ఏమి చేయదలచాడు ? అని పలకటానికి. ఈ సంఖ్యను నిరాకరించే వాడిని అపమార్గమునకు లోను చేయటం మరియు దాన్ని దృవీకరించే వారిని సన్మార్గం చూపినట్లే అల్లా హ్ ఎవరిని అపమార్గమునకు గురి చేయదలచుకుంటే వారిని అపమార్గమునకు గురి చేస్తా డు మరియు తాను సన్మార్గమునకు గురి చేయదలచిన వారికి సన్మార్గమునకు గురి చేస్తా డు. మరియు మీ ప్రభువు యొక్క సైన్యములు అవి అధికంగా ఉండి పరిశుద్ధుడైన ఆయనకు తప్ప ఎవరికి తెలియదు. (ఏమీ ముహమ్మద్ కొరకు సహాయకులు పంతొమ్మిది మందేనా ?) అని తక్కువ చేస్తూ మరియు తిరస్కరిస్తూ పలికిన అబూజహల్ దీన్ని తెలుసుకోవాలి. నరకాగ్ని మానవులకు ఒక హితబోధన మాత్రమే. వారు దాని ద్వారా పరిశుద్ధు డైన అల్లా హ్ గొప్పతనమును తెలుసుకుంటారు

كَلَّا وَٱلْقَمَرِ ﴿٣٢﴾

ముష్రికుల్లోంచి కొందరు అనుకుంటున్నట్లు నరక రక్షకులకు అతడు సరిపోతాడని చివరికి వారిని దాని నుండి తొలగించి వేస్తా డని మాట కాదు. అల్లా హ్ చంద్రు నిపై ప్రమాణం చేశాడు

وَٱلَّيْلِ إِذْ أَدْبَرَ ﴿٣٣﴾

మరియు ఆయన గడిచిపోయే రాత్రి పై ప్రమాణం చేశాడు

وَٱلصُّبْحِ إِذَآ أَسْفَرَ ﴿٣٤﴾

మరియు ఆయన ప్రకాశించే వేళప్పుడు ఉదయం పై ప్రమాణం చేశాడు

إِنَّهَا لَإِحْدَى ٱلْكُبَرِ ﴿٣٥﴾

నిశ్ఛయంగా నరకాగ్నిపెద్ద ఆపదల్లోంచి ఒకటి. نذيرا للبشر

نَذِيرًۭا لِّلْبَشَرِ ﴿٣٦﴾

ప్రజలకు హెచ్చరించటానికి మరియు భయపెట్టటానికి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

لِمَن شَآءَ مِنكُمْ أَن يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ ﴿٣٧﴾

ఓ ప్రజలారా మీలో నుండి ఎవరు తలచుకుంటే వారు అల్లా హ్ పై విశ్వాసముతో మరియు సత్కర్మతో ముందుకు సాగాలి లేదా అవిశ్వాసముతో మరియు పాప కార్యములతో వెనుకకు జరగాలి. كل نفسبما كسبت رهينة

كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ رَهِينَةٌ ﴿٣٨﴾

ప్రతీ ప్రాణము తాను చేసుకున్న కర్మల వలన పట్టు కోబడుతాడు. అతని కర్మలు అతడిని నాశనం చేస్తా యి లేదా అవి అతడిని వినాశనం నుండి ముక్తిని కల్పించి అతడిని రక్షిస్తా యి

إِلَّآ أَصْحَـٰبَ ٱلْيَمِينِ ﴿٣٩﴾

విశ్వాసపరులు తప్ప ఎందుకంటే వారి పాపముల వలన వారిని పట్టు కోబడదు. కాని వారి సత్కర్మల వలన అవి మన్నించబడతాయి

فِى جَنَّـٰتٍۢ يَتَسَآءَلُونَ ﴿٤٠﴾

మరియు వారు ప్రళయదినమున స్వర్గవనములలో ఒకరితో ఒకరు అడుగుతుంటారు

عَنِ ٱلْمُجْرِمِينَ ﴿٤١﴾

తాము చేసుకున్న పాప కర్యముల ద్వారా తమ స్వయమును నాశనం చేసుకున్న అవిశ్వాసపరుల గురించి. ما سلككم فى سقر

مَا سَلَكَكُمْ فِى سَقَرَ ﴿٤٢﴾

వారు వారితో ఇలా పలుకుతారు: మిమ్మల్ని నరకములో ఏది ప్రవేశింపజేసింది ?

قَالُوا۟ لَمْ نَكُ مِنَ ٱلْمُصَلِّينَ ﴿٤٣﴾

అప్పుడు అవిశ్వాసపరులు ఇలా పలుకుతూ వారికి జవాబు ఇస్తా రు: ఇహలోకములో ఫర్జ్ నమాజులో పాటించేవారిలో నుంచి మేము కాలేదు

وَلَمْ نَكُ نُطْعِمُ ٱلْمِسْكِينَ ﴿٤٤﴾

అల్లా హ్ మాకు ప్రసాదించిన దానిలో నుండి మేము పేదవారికి తినిపించేవారము కాదు

وَكُنَّا نَخُوضُ مَعَ ٱلْخَآئِضِينَ ﴿٤٥﴾

మరియు మేము అసత్య ప్రజలతో ఉండి వారు ఎక్కడికి వెళితే అక్కడికి వారితో పాటు కలిసి తిరిగేవారము. మరియు అపమార్గమునకు,మార్గభ్రష్టతకు లోనైన వారితో కూర్చుని మాట్లా డే వారము

وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ ٱلدِّينِ ﴿٤٦﴾

మరియు మేము ప్రతిఫల దినమును తిరస్కరిస్తూ ఉన్నాము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

حَتَّىٰٓ أَتَىٰنَا ٱلْيَقِينُ ﴿٤٧﴾

మరియు మేము దాన్ని తిరస్కరించటంలో పడి ఉన్నాము చివరకు మాకు మరణం వచ్చి చేరింది. అప్పుడు అది మాకు మరియు మా పశ్చాత్తా పమునకు మధ్య వచ్చి పడింది

فَمَا تَنفَعُهُمْ شَفَـٰعَةُ ٱلشَّـٰفِعِينَ ﴿٤٨﴾

ప్రళయదినమున దైవదూతలు, ప్రవక్తలు మరియు నీతిమంతులలో నుండి సిఫారసు చేసేవారి యొక్క మధ్యవర్తిత్వం వారికి ఏమి ప్రయోజనం చేకూర్చదు ఎందుకంటే సిఫారసు స్వీకరించబడటానికి సిఫారసు చేయబడే వ్యక్తి నుండి ఇష్టత ఉండటం షరతు

فَمَا لَهُمْ عَنِ ٱلتَّذْكِرَةِ مُعْرِضِينَ ﴿٤٩﴾

ఈ ముష్రికులందరిని ఏది ఖుర్ఆన్ నుండి విముఖత చూపేవారిగా చేసినది ?! كأن هم حمر مستنفرة

كَأَنَّهُمْ حُمُرٌۭ مُّسْتَنفِرَةٌۭ ﴿٥٠﴾

దాని నుండి తమ విముఖతలో మరియు తమ బెదిరిపోవటంలో వారు తీవ్రంగా బెదిరిపోయిన అడవి గాడిదలవలె ఉన్నారు. فرت من قسورة

فَرَّتْ مِن قَسْوَرَةٍۭ ﴿٥١﴾

అవి సంహం ముందు నుండి దానితో భయపడి పారిపోయాయి

بَلْ يُرِيدُ كُلُّ ٱمْرِئٍۢ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًۭا مُّنَشَّرَةًۭ ﴿٥٢﴾

అలా కాదు, ఈ ముష్రికులలో ప్రతి ఒక్కరూ తన తల వద్ద ముహమ్మద్ అల్లా హ్ వద్ద నుండి వచ్చిన ఒక ప్రవక్త అని చెప్పే ఒక ప్రచురించబడిన పుస్తకాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు, దానికి కారణం సాక్ష్యాలు తక్కువగా ఉండటం లేదా బలహీనమైన వాదనలు కాదు, మొండితనం మరియు అహంకారం

كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ ٱلْـَٔاخِرَةَ ﴿٥٣﴾

విషయం అలా కాదు. కాని వారు తమ అవిశ్వాసంలో కొనసాగిపోవటానికి కారణం వారు పరలోక శిక్షను విశ్వసించకుండా తమ అవిశ్వాసంలోనే ఉండిపోయారు

كَلَّآ إِنَّهُۥ تَذْكِرَةٌۭ ﴿٥٤﴾

వినండి నిశ్చయంగా ఈఖుర్ఆన్ ఒక హితబోధన మరియు ఒక ఉపదేశం

فَمَن شَآءَ ذَكَرَهُۥ ﴿٥٥﴾

కాబట్టి ఎవరైతే ఖుర్ఆన్ ను చదివి దాని ద్వారా హితబోధన గ్రహించదలచుతారో వారు దాన్ని చదవాలి మరియు దానితో హితబోధన గ్రహించాలి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَمَا يَذْكُرُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ ۚ هُوَ أَهْلُ ٱلتَّقْوَىٰ وَأَهْلُ ٱلْمَغْفِرَةِ ﴿٥٦﴾

వారు హితబోధన గ్రహించాలని అల్లా హ్ తలచుకుంటే తప్ప వారు హిత బోధన గ్రహించలేరు. పరిశుద్ధు డైన ఆయనే, ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనతో భయపడటానికి యోగ్యుడు మరియు పశ్చాత్తా పముతో ఆయన వైపునకు మరలినప్పుడు తన దాసుల పాపములను ఆయన మన్నించటం కొరకు యోగ్యుడు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Muddaththir — المدثر

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు