ముఖపేజీతఫ్సీర్Al-Ma'aarij (70)

తఫ్సీర్ Al-Ma'aarij (70) — المعارج

మక్కీ · 44 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

سَأَلَ سَآئِلٌۢ بِعَذَابٍۢ وَاقِعٍۢ ﴿١﴾

ముష్రికుల్లోంచి ఒక వేడుకునే వాడు తనపై మరియు తన జాతి వారిపై శిక్షను గురించి ఒక వేళ ఈ శిక్ష వచ్చేదే అయితే రావాలని వేడుకున్నాడు. మరియు అది అతని తరపునుండి హేళణగా. మరియు అది ప్రళయదినమున వాటిల్లు తుంది. للكفرين ليس له دافع

لِّلْكَـٰفِرِينَ لَيْسَ لَهُۥ دَافِعٌۭ ﴿٢﴾

అల్లా హ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కొరకు ఈ శిక్షను తొలగించేవాడు ఎవడూ ఉండడు

مِّنَ ٱللَّهِ ذِى ٱلْمَعَارِجِ ﴿٣﴾

ఔన్నత్యమును,స్థా నములను,శుభాలను,అనుగ్రహాలనుకల అల్లా హ్ వద్ద నుండి

تَعْرُجُ ٱلْمَلَـٰٓئِكَةُ وَٱلرُّوحُ إِلَيْهِ فِى يَوْمٍۢ كَانَ مِقْدَارُهُۥ خَمْسِينَ أَلْفَ سَنَةٍۢ ﴿٤﴾

ఆయన వైపునకు దైవదూతలు మరియు జిబ్రయీలు ఆ స్ధానముల్లో ప్రళయదినము నాడు ఎక్కుతారు. ఆ రోజు ఎంత పెద్దదిగా ఉంటుందంటే దాని పరిమాణము యాభైవేల సంవత్సరములు ఉంటుంది

فَٱصْبِرْ صَبْرًۭا جَمِيلًا ﴿٥﴾

ఓ ప్రవక్త మీరు ఎటువంటి ఆందోళన మరియు ఫిర్యాదు లేని సహనమును చూపండి. إن هم يرونه بعيدا

إِنَّهُمْ يَرَوْنَهُۥ بَعِيدًۭا ﴿٦﴾

నిశ్ఛయంగా వారు ఈ శిక్షను దూరంగా, వాటిల్లటం అసంభవంగా భావిస్తు న్నారు. ونرىه قريبا

وَنَرَىٰهُ قَرِيبًۭا ﴿٧﴾

మరియుమేముదాన్నిదగ్గరగా ,ఖచ్చితంగా వాటిల్లు తుందని భావిస్తు న్నాము

يَوْمَ تَكُونُ ٱلسَّمَآءُ كَٱلْمُهْلِ ﴿٨﴾

ఆ రోజు ఆకాశము కరిగించబడిన ఇత్తడి మరియు బంగారము, ఇతర వాటిలాగా అయిపోతుంది

وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ ﴿٩﴾

మరియు పర్వతాలు తేలికతనంలో ఉన్ని వలె అయిపోతాయి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ولا يسٔل حميمحميما

وَلَا يَسْـَٔلُ حَمِيمٌ حَمِيمًۭا ﴿١٠﴾

మరియు ఏ దగ్గరిబందువుఏ దగ్గరిబందువుని అతని పరిస్థితిని గురించి అడగడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు తన గురించి తీరిక లేకుండా ఉంటాడు

يُبَصَّرُونَهُمْ ۚ يَوَدُّ ٱلْمُجْرِمُ لَوْ يَفْتَدِى مِنْ عَذَابِ يَوْمِئِذٍۭ بِبَنِيهِ ﴿١١﴾

ప్రతీ మనిషి తన దగ్గరి బందువును చూస్తా డు అతడిపై అతను గోప్యంగా ఉండడు. మరియు దానితో పాటు పరిస్థితి భయానకంగా ఉండటం వలన ఒకరినొకరు అడగరు. నరకాగ్నికి హక్కుదారైన వాడు శిక్ష కొరకు తనకు బదులుగా తమ సంతానమును ఇవ్వాలనుకుంటాడు. وصحبته وأخيه

وَصَـٰحِبَتِهِۦ وَأَخِيهِ ﴿١٢﴾

మరియు తన భార్యను,తన సోదరుడిని పరిహారంగా ఇవ్వాలనుకుంటాడు

وَفَصِيلَتِهِ ٱلَّتِى تُـْٔوِيهِ ﴿١٣﴾

మరియు తన దగ్గరిబందువులైన తన వంశము వారిని ఎవరైతే కష్టా ల్లో తనకు తోడుగా నిలబడుతారో వారిని పరిహారంగా ఇవ్వాలనుకుంటాడు

وَمَن فِى ٱلْأَرْضِ جَمِيعًۭا ثُمَّ يُنجِيهِ ﴿١٤﴾

మరియు భూమిలో ఉన్న మానవులను,జిన్నులను,ఇతరులందరిని పరిహారంగా ఇవ్వాలనుకుంటాడు. ఆ పిదప ఆ పరిహారము అతనిని నరకాగ్ని శిక్ష నుండి రక్షిస్తుందనుకుంటాడు

كَلَّآ ۖ إِنَّهَا لَظَىٰ ﴿١٥﴾

ఈ అపరాధి ఆశించినట్లు విషయం కాదు. నిశ్ఛయంగా అది పరలోక అగ్ని భగభగమండుతుంది మరియు ప్రజ్వలిస్తుంది. نزاعة للش و

نَزَّاعَةًۭ لِّلشَّوَىٰ ﴿١٦﴾

దాని వేడి తీవ్రత వలన మరియు దాని మండటం వలన తల చర్మం తీవ్రంగా వలచి విడిపోతుంది. تدعوا من أدبر وتولى

تَدْعُوا۟ مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ ﴿١٧﴾

అది సత్యము నుండి విముఖత చూపి దాని నుండి దూరమై,దానిపై విశ్వాసమును కనబరచకుండా ఆచరించని వాడిని పిలుస్తుంది

وَجَمَعَ فَأَوْعَىٰٓ ﴿١٨﴾

మరియు అతడు సంపదను కూడబెట్టా డు. దాని నుండి అల్లా హ్ మార్గంలో ఖర్చు చేయటం నుండి పిసినారితనమున చూపాడు

۞ إِنَّ ٱلْإِنسَـٰنَ خُلِقَ هَلُوعًا ﴿١٩﴾

నిశ్ఛయంగా మానవుడుతీవ్ర పిసినారిగా పుట్టించబడ్డా డు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِذَا مَسَّهُ ٱلشَّرُّ جَزُوعًۭا ﴿٢٠﴾

అతనికి రోగము లేదా పేదరికం నుండి కీడు సంభవించినప్పుడు అతడు తక్కువ సహనం చూపేవాడై ఉంటాడు

وَإِذَا مَسَّهُ ٱلْخَيْرُ مَنُوعًا ﴿٢١﴾

మరియు అతనికి సంతోషమును కలిగించే కలిమి మరియు ఐశ్వర్యము కలిగినప్పుడు అతడు దాన్ని అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం నుండి ఎక్కువగా నిరోధించుకుంటాడు

إِلَّا ٱلْمُصَلِّينَ ﴿٢٢﴾

కాని నమాజులను పాటించేవారు. వారు ఈ దుర లక్షణాల నుండి భద్రంగా ఉంటారు

ٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَآئِمُونَ ﴿٢٣﴾

వారే తమ నమాజులలో నిబద్ధు లై ఉంటారు. వాటి నుండి నిర్లక్ష్యంق చూపరు. వాటిని వారు వాటి నిర్ణీత సమయముల్లో పాటిస్తా రు

وَٱلَّذِينَ فِىٓ أَمْوَٰلِهِمْ حَقٌّۭ مَّعْلُومٌۭ ﴿٢٤﴾

మరియు వారు తమ సంపదలో విధించబడిన నిర్దిష్టమైన భాగమును (వాటాను) ఉంచుతారు

لِّلسَّآئِلِ وَٱلْمَحْرُومِ ﴿٢٥﴾

వారు దాన్ని తమను యాచించిన వారికి ఇస్తా రు మరియు ఏదైన కారణం చేత ఆహారోపాధి ఆగిపోయి యాచించని వారికి ఇస్తా రు

وَٱلَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ ٱلدِّينِ ﴿٢٦﴾

మరియు వారు ప్రళయదినమును విశ్వసిస్తా రు. ఆ దినము అల్లా హ్ హక్కుదారుడైన ప్రతీ వ్యక్తికి ప్రతిఫలమును ప్రసాదిస్తా డు

وَٱلَّذِينَ هُم مِّنْ عَذَابِ رَبِّهِم مُّشْفِقُونَ ﴿٢٧﴾

మరియు వారే తమ సత్కర్మలను ముందు పంపించుకున్నా కూడా తమ ప్రభువు యొక్క శిక్ష నుండి భయపడేవారు. إن عذاب ربهم غيرمأمون

إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍۢ ﴿٢٨﴾

నిశ్ఛయంగా వారి ప్రభువు యొక్క శిక్ష భయంకరమైనది దాని నుండి ఏ బుద్ధిమంతుడు సురక్షితంగా ఉండడు

وَٱلَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَـٰفِظُونَ ﴿٢٩﴾

మరియు తమ మర్మాంగాలను వాటిని కప్పి ఉంచి మరియు వాటిని అశ్లీల కార్యాల నుండి దూరంగా ఉంచి పరిరక్షిస్తా రు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِلَّا عَلَىٰٓ أَزْوَٰجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَـٰنُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ ﴿٣٠﴾

కాని తమ భార్యలతో లేదా తమ ఆదీనంలో ఉన్న బానిసలతో. ఎందుకంటే వారితో సంభోగము,మొదలగు వాటి ద్వారా ప్రయోజనం చెందటంలో వారు దూషించబడరు

فَمَنِ ٱبْتَغَىٰ وَرَآءَ ذَٰلِكَ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْعَادُونَ ﴿٣١﴾

ఎవరైతే ప్రస్తావించబడిన భార్యలను,దాసినీలను వదిలి ఇతర వాటి ద్వారా ప్రయోజనం చెందాలని కోరుకుంటే వారందరు అల్లాహ్ హద్దులను అతిక్రమించినవారు

وَٱلَّذِينَ هُمْ لِأَمَـٰنَـٰتِهِمْ وَعَهْدِهِمْ رَٰعُونَ ﴿٣٢﴾

మరియు వారే తమ వద్ద అమానతుగా పెట్టబడిన సంపదలను మరియు రహస్యాలను,ఇతరవాటిని మరియు ప్రజలతో తాము చేసిన ప్రమాణాలను పరిరక్షిస్తా రు. వారి అమానతులలో అవినీతికి పాల్పడరు మరియు వారి ప్రమాణాలను భంగపరచరు

وَٱلَّذِينَ هُم بِشَهَـٰدَٰتِهِمْ قَآئِمُونَ ﴿٣٣﴾

మరియు వారే కోరిన విధంగా తమ సాక్ష్యములపై స్థిరంగా ఉంటారు. అందులో ఏ బంధుత్వము మరియు శతృత్వము ప్రభావం చూపదు

وَٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ ﴿٣٤﴾

మరియు వారే తమ నమాజులను వాటిని వాటి సమయముల్లో ,పరిశుద్దతతో మరియు మనశ్శాంతితో పాటించి పరిరక్షిస్తా రు. వారిని ఏ పరధ్యానం వాటి నుండి నిర్లక్ష్యంలో పడవేయదు

أُو۟لَـٰٓئِكَ فِى جَنَّـٰتٍۢ مُّكْرَمُونَ ﴿٣٥﴾

ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరు తాము పొందే శాశ్వత అనుగ్రహాలతో మరియు గౌరవోన్నతుడైన అల్లా హ్ ముఖ దర్శనంతో స్వర్గవనాల్లో సగౌరవంగా ఉంటారు

فَمَالِ ٱلَّذِينَ كَفَرُوا۟ قِبَلَكَ مُهْطِعِينَ ﴿٣٦﴾

ఓ ప్రవక్తా మీ జాతి వారిలో నుంచి ఈ ముష్రికులందరికి మీ చుట్టూ మిమ్మల్ని తిరస్కరించటానికి త్వరపడేటట్లు ఏది లాగుతుంది ?

عَنِ ٱلْيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ عِزِينَ ﴿٣٧﴾

మీ కుడి వైపు నుండి మీఎడమవైపు నుండి గుంపులు గుంపులుగా మిమ్మల్ని చుట్టు ముడుతున్నారు

أَيَطْمَعُ كُلُّ ٱمْرِئٍۢ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍۢ ﴿٣٨﴾

ఏమీ వారిలో నుండి ప్రతి ఒక్కడు అల్లాహ్ అతడిని అనుగ్రహములు కల స్వర్గములో ప్రవేశింపజేస్తాడని మరియు అతడు అందులో ఉన్న శాశ్వత అనుగ్రహాలను తాను తన అవిశ్వాసం పై ఉండి అనుభవిస్తా డని ఆశిస్తు న్నాడా ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

كَلَّآ ۖ إِنَّا خَلَقْنَـٰهُم مِّمَّا يَعْلَمُونَ ﴿٣٩﴾

వారు అనుకున్నట్లు విషయం కాదు. నిశ్చయంగా మేము వారిని వారికి తెలిసిన వాటి నుండి సృష్టించాము. వాస్తవానికి మేము వారిని నీచమైన నీటితో సృష్టించాము. కావున వారు బలహీనులు. తమ స్వయం కొరకు ఎటువంటి లాభం గాని నష్టం గాని చేసుకునే అధికారం వారికి లేదు. అటువంటప్పుడు వారు ఎలా అహంకారము చూపుతారు ?

فَلَآ أُقْسِمُ بِرَبِّ ٱلْمَشَـٰرِقِ وَٱلْمَغَـٰرِبِ إِنَّا لَقَـٰدِرُونَ ﴿٤٠﴾

సర్వశక్తిమంతుడైన అల్లా హ్ ఆయన తూర్పు పడమరలకు మరియు సూర్యుడు,చంద్రుడు మరియు అన్నిరకాల నక్షత్రాలకు ప్రభువు నిశ్ఛయంగా మేము సామర్ధ్యం కలవారమని ప్రమాణం చేస్తు న్నాడు

عَلَىٰٓ أَن نُّبَدِّلَ خَيْرًۭا مِّنْهُمْ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ ﴿٤١﴾

వారి స్థా నంలో అల్లా హ్ పై విధేయత చూపే వారిని తీసుకుని రావటంపై. మరియు మేము వారిని నాశనం చేస్తాము. మేము దాని నుండి అశక్తులము కాము. వారిని నాశనం చేసి వారి స్థా నంలో వేరే వారిని తీసుకుని రావాలని మేము కోరుకున్నప్పుడు మేము ఓడిపోము

فَذَرْهُمْ يَخُوضُوا۟ وَيَلْعَبُوا۟ حَتَّىٰ يُلَـٰقُوا۟ يَوْمَهُمُ ٱلَّذِى يُوعَدُونَ ﴿٤٢﴾

ఓ ప్రవక్తా మీరు వారిని వారు ఉన్న అసత్యములో,అపమార్గములో మునిగి ఉండగా మరియు ఖుర్ఆన్ లో వారికి వాగ్దా నం చేయబడిన ప్రళయ దినమును వారు పొందే వరకు తమ ఇహలోక జీవితంలో ఆటల్లో మునిగి ఉండగా వదిలివేయండి

يَوْمَ يَخْرُجُونَ مِنَ ٱلْأَجْدَاثِ سِرَاعًۭا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍۢ يُوفِضُونَ ﴿٤٣﴾

ఆ రోజు వారు సమాదుల నుండి వేగముగా వెలికి వస్తా రు. వారు ఒక జెండా వైపునకు ఉరకలు వేస్తూ పరుగెత్తు తున్నట్లు

خَـٰشِعَةً أَبْصَـٰرُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌۭ ۚ ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلَّذِى كَانُوا۟ يُوعَدُونَ ﴿٤٤﴾

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి. వారిపై అవమానము క్రమ్ముకుని ఉంటుంది. ఇదే ఆ దినము దేని గురించైతే వారికి ఇహలోకంలో వాగ్దానం చేయబడినది. వారు దాని గురించి పట్టించుకునేవారు కాదు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Ma'aarij — المعارج

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు