ముఖపేజీతఫ్సీర్Al-Muminoon (23)

తఫ్సీర్ Al-Muminoon (23) — المؤمنون

మక్కీ · 118 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

قَدْ أَفْلَحَ ٱلْمُؤْمِنُونَ ﴿١﴾

నిశ్ఛయంగా అల్లా హ్ పై విశ్వాసమును కనబరిచేవారూ,ఆయన ధర్మము ప్రకారం ఆచరించే వారు తాము కోరిన వాటిని పొందటం ద్వారా,తాము భయపడే వాటి నుండి విముక్తిని పొందటం ద్వారా సాఫల్యం చెందారు

ٱلَّذِينَ هُمْ فِى صَلَاتِهِمْ خَـٰشِعُونَ ﴿٢﴾

తమ నమాజులో అణకువను చూపుతారు, అందులో వారి అవయవములకు కదలికలు ఉండవు. మరియు వారి హృదయములు కార్య నిమగ్నత నుండి ఖాళీగా ఉంటాయి

وَٱلَّذِينَ هُمْ عَنِ ٱللَّغْوِ مُعْرِضُونَ ﴿٣﴾

మరియు ఎవరైతే అసత్యము నుండి, వ్యర్ధ కార్యకలాపాల నుండి, పాపము ఉన్న మాటల నుండి,కార్యాల నుండి దూరంగా ఉంటారో వారు

وَٱلَّذِينَ هُمْ لِلزَّكَوٰةِ فَـٰعِلُونَ ﴿٤﴾

మరియు ఎవరైతే అశుద్ధతల నుండి తమ మనస్సులను శుద్ధ పరచటానికి,తమ సంపదలను శుద్ధ పరచటానికి వాటి జకాత్ విధి దానమును చేస్తా రో వారు

وَٱلَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَـٰفِظُونَ ﴿٥﴾

మరియు ఎవరైతే తమ మర్మావయవాలను వ్యభిచారము నుండి,స్వలింగ సంపర్కము నుండి,అశ్లీల కలాపాల నుండి వాటిని దూరంగా ఉంచి కాపాడుకుంటారో వారు. వారు స్వచ్ఛమైన వారు,పరిశుద్ధు లు

إِلَّا عَلَىٰٓ أَزْوَٰجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَـٰنُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ ﴿٦﴾

కాని తమ భార్యలతో లేదా తమ ఆదీనంలో ఉన్న బనిసలతో. ఎందుకంటే వారితో సంబోగము,మొదలగు వాటి ద్వారా ప్రయోజనం చెందటంలో వారు దూషించబడరు

فَمَنِ ٱبْتَغَىٰ وَرَآءَ ذَٰلِكَ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْعَادُونَ ﴿٧﴾

అయితే ఎవరైతే బార్యలను లేదా తమ ఆదీనంలో ఉన్న బానిసలు కాకుండా వేరే వారితో ప్రయోజనం చెందటమును ఆశిస్తాడో అతడు తనకు ఏ ప్రయోజనం అయితే సమ్మతమో దాని నుండి తనకు సమ్మతం కాని దాని వైపునకు వెళ్లటం వలన అల్లా హ్ హద్దు లను అతిక్రమించాడు

وَٱلَّذِينَ هُمْ لِأَمَـٰنَـٰتِهِمْ وَعَهْدِهِمْ رَٰعُونَ ﴿٨﴾

మరియు అల్లా హ్ వారికి అప్పజెప్పినవి లేదా ఆయన దాసులు వారికి అప్పజెప్పిన పూచీలను, తమ వాగ్దా నములను వృధా చేయకండా వాటిని పూర్తి చేసి పరిరక్షించేవారు వారే. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَٰتِهِمْ يُحَافِظُونَ ﴿٩﴾

మరియు తమ నమాజులను వాటిని అను నిత్యం పాటించటంతో,వాటి వేళల్లో,వాటి షరతులతో,వాటి విధులతో,వాటి సున్నతులతో పాటిస్తూ పరిరక్షించేవారు వారే

أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْوَٰرِثُونَ ﴿١٠﴾

ఈ గుణములతో వర్ణించబడిన వీరందరే వారసులు

ٱلَّذِينَ يَرِثُونَ ٱلْفِرْدَوْسَ هُمْ فِيهَا خَـٰلِدُونَ ﴿١١﴾

వారే ఎవరైతే ఉన్నతమైన స్వర్గమునకు వారసులవుతారో. వారు అందులో శాస్వతంగా ఉంటారు. అందులో వారి అనుగ్రహాలు అంతము కావు

وَلَقَدْ خَلَقْنَا ٱلْإِنسَـٰنَ مِن سُلَـٰلَةٍۢ مِّن طِينٍۢ ﴿١٢﴾

మరియు నిశ్ఛయంగా మేము మానవ తండ్రి అయిన ఆదంను మట్టితో సృష్టించాము. దాని మట్టి భూమి మట్టిలో కలిపిన నీటి నుండి తీసిన ఒక సారం నుండి తీసుకోబడింది. ثم جعلنهنطفة فى قرار مكين

ثُمَّ جَعَلْنَـٰهُ نُطْفَةًۭ فِى قَرَارٍۢ مَّكِينٍۢ ﴿١٣﴾

ఆ తరువాత మేము జన్మించే వేళ వరకు గర్భములో స్థా నమేర్పరచుకునే వీర్య బిందువుతో అతని సంతానమును పుట్టించాము

ثُمَّ خَلَقْنَا ٱلنُّطْفَةَ عَلَقَةًۭ فَخَلَقْنَا ٱلْعَلَقَةَ مُضْغَةًۭ فَخَلَقْنَا ٱلْمُضْغَةَ عِظَـٰمًۭا فَكَسَوْنَا ٱلْعِظَـٰمَ لَحْمًۭا ثُمَّ أَنشَأْنَـٰهُ خَلْقًا ءَاخَرَ ۚ فَتَبَارَكَ ٱللَّهُ أَحْسَنُ ٱلْخَـٰلِقِينَ ﴿١٤﴾

దాని తరువాత మేము గర్భంలో స్థిరంగా ఉన్న వీర్యపు బిందువును ఎర్రటి రక్తపు ముద్దగా సృష్టించాము. ఆ తరువాత మేము ఆ ఎర్రటి రక్తపు ముద్దను నమిలివేయబడిన ఒక మాంసపు ముక్క లాగా చేశాము. అప్పుడు మేము ఆ మాంసపు ముక్కను గట్టిపడిన ఎముకలుగా సృష్టించాము. ఆ తరువాత మేము ఆ ఎముకలకు మాంసమును తొడిగించాము. ఆ తరువాత మేము దానిలో ఆత్మను ఊది,దాన్ని మరో జీవితం వైపునకు తీసుకుని వెళ్ళి దాన్ని వేరొక సృష్టిగా సృష్టించాము. అందరికన్నా ఉత్తమ సృష్టి కర్త అయిన అల్లా హ్ శుభకరుడు. ثم إنكم بعد ذلك لميتون

ثُمَّ إِنَّكُم بَعْدَ ذَٰلِكَ لَمَيِّتُونَ ﴿١٥﴾

ఆ తరువాత నిశ్ఛయంగా మీరు ఓ ప్రజలారా ఆ దశల నుండి వెళ్ళిన తరువాత మీ ఆయుష్యులు మగిసినప్పుడు మీరు మరణిస్తా రు

ثُمَّ إِنَّكُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ تُبْعَثُونَ ﴿١٦﴾

ఆ తరువాత నిశ్ఛయంగా మీరు మీ మరణం తరువాత ప్రళయదినమున మీ సమాదుల నుండి మీరు ముందు పంపించుకున్న కర్మల లెక్క తీసుకోబడటం కొరకు మరల లేపబడుతారు

وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَآئِقَ وَمَا كُنَّا عَنِ ٱلْخَلْقِ غَـٰفِلِينَ ﴿١٧﴾

మరియు నిశ్ఛయంగా మేము ఓ ప్రజలారా మీపై సప్తాకాశాలను ఒక దానిపై ఒకటిగా సృష్టించాము. మరియు మేము మా సృష్టితాల విషయంలో నిర్లక్ష్యంగా లేము,మేము వాటిని మరిచేవారము కాము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَأَنزَلْنَا مِنَ ٱلسَّمَآءِ مَآءًۢ بِقَدَرٍۢ فَأَسْكَنَّـٰهُ فِى ٱلْأَرْضِ ۖ وَإِنَّا عَلَىٰ ذَهَابٍۭ بِهِۦ لَقَـٰدِرُونَ ﴿١٨﴾

మరియు మేము ఆకాశము నుండి వర్షపు నీటిని నాశనం చేసేంత ఎక్కువా కాకుండా,సరిపోనంత తక్కువ కాకుండా అవసరానికి సరిపడే ప్రమాణంలో కురిపించాము. ఆ తరువాత దాన్ని మేము భూమిలో స్థిరపరచాము. ప్రజలు,జంతువులు దానితో ప్రయోజనం చెందుతాారు. మరియు నిశ్ఛయంగా మేము దాన్ని తీసుకునటంలో సామర్ధ్యం కలవారము. అప్పుడు మీరు ప్రయోజనం చెందలేరు. فأنشأنا لكم به جنت من ن خيل وأعنب ل كم فيها فوكهكثيرة ومنها تأكلون

فَأَنشَأْنَا لَكُم بِهِۦ جَنَّـٰتٍۢ مِّن نَّخِيلٍۢ وَأَعْنَـٰبٍۢ لَّكُمْ فِيهَا فَوَٰكِهُ كَثِيرَةٌۭ وَمِنْهَا تَأْكُلُونَ ﴿١٩﴾

అప్పుడు మేము ఆ నీటితో మీ కొరకు ఖర్జూ రపు,ద్రాక్ష తోటలను ఉత్పత్తి చేశాము. వాటిలో మీ కొరకు రకరకాల రూపములు,రంగులు గల అంజూరము,దానిమ్మ,యాపిల్ లాంటి పండ్లు ఉన్నాయి. వాటిలో నుండి మీరు తింటారు

وَشَجَرَةًۭ تَخْرُجُ مِن طُورِ سَيْنَآءَ تَنۢبُتُ بِٱلدُّهْنِ وَصِبْغٍۢ لِّلْـَٔاكِلِينَ ﴿٢٠﴾

మరియు మేము దానితో మీ కొరకు సీనాయ్ పర్వతం ప్రాంతంలో వెలికి వచ్చే ఆలీవ్ వృక్షమును సృష్టించాము. అది తన ఫలముల నుండి వెలువడే నూనెను ఉత్పత్తి చేస్తుంది. దానితో నూనె తయారు చేయబడుతుంది. మరియు కూర వండబడుతుంది

وَإِنَّ لَكُمْ فِى ٱلْأَنْعَـٰمِ لَعِبْرَةًۭ ۖ نُّسْقِيكُم مِّمَّا فِى بُطُونِهَا وَلَكُمْ فِيهَا مَنَـٰفِعُ كَثِيرَةٌۭ وَمِنْهَا تَأْكُلُونَ ﴿٢١﴾

మరియు ఓ ప్రజలారా నిశ్ఛయంగా మీ కొరకు జంతువుల్లో (ఒంటెలు,ఆవులు,గొర్రెలు) గుణపాఠము ఉన్నది. మరియు మీరు అల్లా హ్ సామర్ధ్యము,మీపై ఉన్న ఆయన దయ పై మీరు ఆధారము ఇస్తు న్నఆధారము ఉన్నది. మేము త్రాగే వారి కొరకు ఈ జంతువుల కడుపులలో ఉన్న స్వచ్ఛమైన,ఆమోద యోగ్యమైన (రుచికరమైన) పాలను మీకు త్రా పిస్తా ము. మరియు మీ కొరకు వాటిలో మీరు ప్రయోజనం చెందే చాలా ప్రయోజనాలు కలవు. వాటిలో నుండి: ఉదాహరణకు సవారీ చేయటం,ఉన్ని,ఒంటె వెంట్రు కలు,జుట్టు ,మరియు మీరు వాటి మాంసములో నుండి తింటారు

وَعَلَيْهَا وَعَلَى ٱلْفُلْكِ تُحْمَلُونَ ﴿٢٢﴾

మరియు మీరు భూమిలో జంతువుల్లోంచి ఒంటెలపై,సముద్రంలో ఓడలపై సవారీ చేయబడుతారు

وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦ فَقَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥٓ ۖ أَفَلَا تَتَّقُونَ ﴿٢٣﴾

మరియు నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంను ఆయన జాతి వారి వద్దకు వారిని అల్లా హ్ వైపు పిలవటానికి పంపించాము. అప్పుడు ఆయన వారితో అన్నారు: ఓ నా జాతి వారా మీరు అల్లా హ్ ఒక్కడినే ఆరాధించండి. పరిశుద్ధు డైన ఆయన తప్ప మీ కొరకు సత్య ఆరాధ్య దైవం లేడు. ఏమీ మీరు అల్లా హ్ తో ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భీతిని కలిగి ఉండరా ?

فَقَالَ ٱلْمَلَؤُا۟ ٱلَّذِينَ كَفَرُوا۟ مِن قَوْمِهِۦ مَا هَـٰذَآ إِلَّا بَشَرٌۭ مِّثْلُكُمْ يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَـٰٓئِكَةًۭ مَّا سَمِعْنَا بِهَـٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ ﴿٢٤﴾

ఆయన జాతి వారిలో నుండి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన పెద్దవారు,నాయకులు తమను అనుసరించే వారితో,సాధారణ ప్రజలతో ఇలా పలికారు: తాను ప్రవక్తనని వాదించే ఇతను మీలాంటి ఒక మనిషి మాత్రమే అతడు మీపై అధికారమును,నాయకత్వమును ఆశిస్తు న్నాడు. ఒక వేళ అల్లా హ్ మా వద్దకు ఒక ప్రవక్తనే పంపించదలిస్తే అతన్ని దైవ దూతల్లోంచి పంపించేవాడు. అతడిని మనుషుల్లోంచి పంపించేవాడు కాదు. మాకన్న పూర్వం గతించిన పూర్వికుల వద్ద అతడు వాదిస్తు న్నటువంటి దాన్ని మేము విన లేదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ إن هوإلا رجل به جنة فتربصوابه حت حين

إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌۭ فَتَرَبَّصُوا۟ بِهِۦ حَتَّىٰ حِينٍۢ ﴿٢٥﴾

ఇతడు కేవలం పిచ్చి పట్టిన ఒక మనిషి మాత్రమే.అతను చెబుతున్నది అతనికే తెలియదు. అయితే మీరు అతని విషయం ప్రజల కొరకు స్పష్టమయ్యే వరకు అతనితో పాటు నిరీక్షించండి

قَالَ رَبِّ ٱنصُرْنِى بِمَا كَذَّبُونِ ﴿٢٦﴾

నూహ్ అలైహిస్సలాం ఇలా విన్నపించుకున్నారు: ఓ నా ప్రభువా వారు నన్ను తిరస్కరించినందున నీవు నా తరుపున వారితో ప్రతీకారం తీర్చుకోవటం ద్వారా వారికి వ్యతిరేకంగా నాకు సహాయం చేయి

فَأَوْحَيْنَآ إِلَيْهِ أَنِ ٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا فَإِذَا جَآءَ أَمْرُنَا وَفَارَ ٱلتَّنُّورُ ۙ فَٱسْلُكْ فِيهَا مِن كُلٍّۢ زَوْجَيْنِ ٱثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ ٱلْقَوْلُ مِنْهُمْ ۖ وَلَا تُخَـٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ ۖ إِنَّهُم مُّغْرَقُونَ ﴿٢٧﴾

అప్పుడు మేము ఒక ఓడను మా పర్యవేక్షణలో,దాన్ని ఎలా తయారు చేయాలో మేము నీకు నేర్పంచిన విధంగా తయారు చేయమని వహీ ద్వారా తెలియపరచాము. అయితే వారి వినాశనముతో మా ఆదేశము వచ్చినప్పుడు,నీరు ఉడకబెడుతున్న ప్రదేశము నుండి బలంగా పొంగినప్పుడు అందులో (ఓడలో) ప్రాణం ఉన్న ప్రతి ఆడ,మగను సంతానము కొనసాగటానికి ప్రవేశింపజేయి. మరియు నీ ఇంటి వారిలోంచి నీ భార్య,నీకుమారుడు లాంటి వారు వినాశనం గురించి అల్లాహ్ మాట ముందే జరిగిపోయినదో వారు తప్ప ప్రవేశింపజేయి. మరియు నీవు వారి విషయంలో ఎవరైతే అవిశ్వాసముతో దుర్మార్గమునకు పాల్పడ్డా రో వారి విముక్తిని,వారిని వినాశనమును వదిలివేయటమును ఆశిస్తూ నాతో మాట్లా డకు. నిశ్ఛయంగా వారు తుఫాను నీటిలో ముంచబడి ఖచ్చితంగా వినాశనమునకు గురి అవుతారు

فَإِذَا ٱسْتَوَيْتَ أَنتَ وَمَن مَّعَكَ عَلَى ٱلْفُلْكِ فَقُلِ ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى نَجَّىٰنَا مِنَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ ﴿٢٨﴾

నీవు, నీతోపాటు విముక్తి పొందిన విశ్వాసపరులు ఓడలో ఎక్కినప్పుడు ఇలా పలుకు: సర్వ స్తో త్రములు ఆ అల్లా హ్ కొరకే ఎవరైతే మమ్మల్ని అవిశ్వాస జాతి వారి నుండి రక్షించాడో మరియు వారిని తుదిముట్టించాడో

وَقُل رَّبِّ أَنزِلْنِى مُنزَلًۭا مُّبَارَكًۭا وَأَنتَ خَيْرُ ٱلْمُنزِلِينَ ﴿٢٩﴾

మరియు నీవు ఇలా పలుకు: ఓ నా ప్రభువా నీవు నన్ను గౌరవ ప్రదంగా భూమిపై దించు. మరియు నీవు మంచిగా దించేవాడివి. إن فى ذلك لٔايت وإن كنا لمبتلين

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍۢ وَإِن كُنَّا لَمُبْتَلِينَ ﴿٣٠﴾

నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన నూహ్,ఆయనతో పాటు విశ్వాసపరులను విముక్తి కలిగించటంలో,అవిశ్వాసపరులను తుది ముట్టించటంలో మా ప్రవక్తలకు సహాయం చేయటంలో,వారిని తిరస్కరించిన వారిని తుదిముట్టించటంలో మా సామర్ధ్యంపై గొప్ప సూచనలు కలవు. నిశ్ఛయంగా మేము నూహ్ జాతిని వారి వద్దకు ఆయనను పంపించి అవిశ్వాసపరుడు నుండి విశ్వాసపరుడు,అవిధేయుడు నుండి విధేయుడు స్పష్టమవటం కొరకు పరీక్షిస్తా ము. ثم أنشأنا من بعدهم قرنا ءاخرين

ثُمَّ أَنشَأْنَا مِنۢ بَعْدِهِمْ قَرْنًا ءَاخَرِينَ ﴿٣١﴾

ఆ పిదప నూహ్ జాతివారిని తుదిముట్టించిన తరువాత మేము మరొక జాతి వారిని పుట్టించాము

فَأَرْسَلْنَا فِيهِمْ رَسُولًۭا مِّنْهُمْ أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥٓ ۖ أَفَلَا تَتَّقُونَ ﴿٣٢﴾

అప్పుడు మేము వారిలోని వారి నుండే ఒక ప్రవక్తను పంపించాము. అతడు వారిని అల్లా హ్ వైపు పిలుస్తా డు. అయితే ఆయన వారితో ఇలా పలికాడు: మీరు ఒకే అల్లా హ్ ను ఆరాధించండి. పరిశుద్ధు డైన ఆయన తప్ప మీ కొరకు వాస్తవ ఆరాధ్య దైవం లేడు. అయితే, ఏమిటీ మీరు ఆయన వారించిన వాటి بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ నుండి దూరంగా ఉంటూ,ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ అల్లా హ్ తో భయపడరా ?

وَقَالَ ٱلْمَلَأُ مِن قَوْمِهِ ٱلَّذِينَ كَفَرُوا۟ وَكَذَّبُوا۟ بِلِقَآءِ ٱلْـَٔاخِرَةِ وَأَتْرَفْنَـٰهُمْ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا مَا هَـٰذَآ إِلَّا بَشَرٌۭ مِّثْلُكُمْ يَأْكُلُ مِمَّا تَأْكُلُونَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُونَ ﴿٣٣﴾

يأكل مما تأكلون منهويشرب مما تشربون మరియు అతని జాతి వారిలో నుంచి అల్లా హ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,పరలోకమును,అందులో ఉన్న పుణ్యమును,శిక్షను తిరస్కరించినటువంటి పెద్దవారు,నాయకులు మరియు మేము ఎవరికైతే ఇహలోక జీవితంలో పుష్కలంగా అనుగ్రహాలను కలిగించామో ఆ మితిమీరిన వారు తమను అనుసరించే వారితో,తమ సాధారణ ప్రజల్లో ఇలా పలికారు: ఇతడు మీరు తినేటటువంటి వాటిలో నుంచి తినే,మీరు త్రాగేటటువంటి వాటిలో నుంచి త్రా గే మీ లాంటి ఒక మనిషి మాత్రమే. అతనికి మీపై ఏ ప్రా ముఖ్యత లేదు చివరికి అతను మీ వైపునకే ఒక ప్రవక్తగా పంపించబడ్డా డు. ولئن أطعتم بشرا مثلكم إنكم إذا ل خسرون

وَلَئِنْ أَطَعْتُم بَشَرًۭا مِّثْلَكُمْ إِنَّكُمْ إِذًۭا لَّخَـٰسِرُونَ ﴿٣٤﴾

మరియు ఒక వేళ మీరు మీ లాంటి ఒక మనిషిని అనుసరిస్తే మీరు మీ ఆరాధ్య దైవాలను వదిలి వేయటం వలన అతని అనుసరణతో మీకు ప్రయోజనం లేక పోవటం వలన మరియు మీపై ఎటువంటి ప్రా ముఖ్యత లేని వాడిని అనుసరించటం వలన నిశ్ఛయంగా అటువంటప్పుడు నష్టపోతారు. أيعدكم أنكم إذا متم وكنتم ترابا وعظما أنكم م خرجون

أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنتُمْ تُرَابًۭا وَعِظَـٰمًا أَنَّكُم مُّخْرَجُونَ ﴿٣٥﴾

ఏమీ, తాను ప్రవక్తనని వాదించే ఇతను మీరు మరణించి మట్టిగా ఎముకలు క్రుసించి పోయినప్పుడు మీరు మీ సమాదుల నుండి జీవింపబడి వెలికి తీయబడుతారని మీతో వాగ్దా నం చేస్తు న్నాడా ?!. ఏమీ ఇది అర్ధం అయ్యే విషయమా ?!

۞ هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ ﴿٣٦﴾

మీరు మరణించి మీ పరిణామం మట్టిగా,క్రు సించిపోయిన ఎముకలుగా అయిన తరువాత జీవింపబడి మీ సమాదుల నుండి మీరు వెలికి తీయబడుతారని మీతో చేయబడతున్న వాగ్దా నం చాలా దూరము (అసంభవం)

إِنْ هِىَ إِلَّا حَيَاتُنَا ٱلدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ ﴿٣٧﴾

జీవితం ఇహలోక జీవితం మాత్రమే. పరలోక జీవితం లేదు. మాలో నుండి జీవించి ఉన్న వారు మరణిస్తారు మరియు బ్రతకరు. మరియు వేరే వారు జన్మిస్తా రు ,వారు జీవిస్తా రు. మా మరణం తరువాత ప్రళయ దినం నాడు లెక్క కొరకు మేము వెలికి తీయబడము

إِنْ هُوَ إِلَّا رَجُلٌ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًۭا وَمَا نَحْنُ لَهُۥ بِمُؤْمِنِينَ ﴿٣٨﴾

మీ వైపునకు ప్రవక్తగా పంపించబడ్డా డని వాదన చేసే ఇతడు ఒక మనిషి మాత్రమే అతడు తన ఈ వాదనతో అల్లా హ్ పై అబద్దమును కల్పించుకున్నాడు. మరియు మేము అతనిపై విశ్వాసమును కనబరచము

قَالَ رَبِّ ٱنصُرْنِى بِمَا كَذَّبُونِ ﴿٣٩﴾

ప్రవక్త ఇలా విన్నపించుకున్నారు: ఓ నా ప్రభువా వారు నన్ను తిరస్కరించినందున నీవు నా తరుపున వారితో ప్రతీకారం తీర్చుకోవటం ద్వారా వారికి వ్యతిరేకంగా నాకు సహాయం చేయి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ قال عما قليل ليصبحن ندمين

قَالَ عَمَّا قَلِيلٍۢ لَّيُصْبِحُنَّ نَـٰدِمِينَ ﴿٤٠﴾

అల్లా హ్ ఇలా పలుకుతూ ఆయనకు సమాధానమిచ్చాడు: కొంత కాలం తరువాత నీవు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వీరందరు తొందలోనే తమ నుండి జరిగిన తిరస్కారము పై పశ్ఛాత్తా ప్పడేవారైపోతారు

فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ بِٱلْحَقِّ فَجَعَلْنَـٰهُمْ غُثَآءًۭ ۚ فَبُعْدًۭا لِّلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ ﴿٤١﴾

అప్పుడు వారి మొండి తనము వలన వారు శిక్ష యొక్క అర్హులు కావటం వలన వారికి తీవ్ర వినాశనము గల శబ్దము పట్టు కుంది. అప్పుడు అది వారిని నీటి ప్రవాహంపై కొట్టు కుని వచ్చిన చెత్త మాదిరిగా వినాశనమైన వారిగా చేసేసింది. ثم أنشأنا من بعدهم قرونا ءاخرين

ثُمَّ أَنشَأْنَا مِنۢ بَعْدِهِمْ قُرُونًا ءَاخَرِينَ ﴿٤٢﴾

వారిని వినాశనము చేసిన తరువాత మేము లూత్ జాతి,షుఐబ్ జాతి,యూనుస్ జాతి వారిలాంటి ఇతరజాతులను,సమాజములను పుట్టించాము. ما تسبق من أمة أجلها وما يستٔخرون

مَا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَـْٔخِرُونَ ﴿٤٣﴾

ఈ తిరస్కార జాతుల్లోంచి ఏ జాతి కూడా దాని వినాశనం రావటం కొరకు నిర్ణయించబడిన సమయము కన్న ముందుకు పోజాలదు,దాని నుండి వెనుకకు పోజాలదు. దాని కొరకు ఏ కారకాలు ఉన్నా కూడా

ثُمَّ أَرْسَلْنَا رُسُلَنَا تَتْرَا ۖ كُلَّ مَا جَآءَ أُمَّةًۭ رَّسُولُهَا كَذَّبُوهُ ۚ فَأَتْبَعْنَا بَعْضَهُم بَعْضًۭا وَجَعَلْنَـٰهُمْ أَحَادِيثَ ۚ فَبُعْدًۭا لِّقَوْمٍۢ لَّا يُؤْمِنُونَ ﴿٤٤﴾

يؤمنون ఆ తరువాత మేము మా ప్రవక్తలను ఒక ప్రవక్త తరువాత ఒక ప్రవక్తను క్రమం తప్పకుండా పంపించాము. ఎప్పుడైనా ఈ జాతుల్లోంచి ఏ ఒక జాతి వద్దకు దాని వైపు పంపించబడ్డ దాని ప్రవక్త వస్తే వారు అతడిని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని ఒకరి తరువాత ఒకరిని వినాశనముతో అనుసరించాము. వారి గురించి ప్రజల గాధలు తప్ప వారి కొరకు అస్తిత్వము మిగలలేదు. అయితే తమ ప్రభువు వద్ద నుండి తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని విశ్వసించని జాతి వారి కొరకు వినాశనము కలుగు గాక. ثم أرسلنا موس وأخاههرون بٔايتنا وسلطن مبين

ثُمَّ أَرْسَلْنَا مُوسَىٰ وَأَخَاهُ هَـٰرُونَ بِـَٔايَـٰتِنَا وَسُلْطَـٰنٍۢ مُّبِينٍ ﴿٤٥﴾

ఆ తరువాత మేము మూసాను,అతని సోదరుడు హారూన్ ను మా ఏడు మహిమలు (చేతి కర్ర,చేయి,మిడుతలు,నల్లు లు,కప్పలు,రక్తము,తుఫాను,కరువుకాటకాలు,ఫలాల కొరత) ,స్పష్టమైన ఆధారమును ఇచ్చి పంపించాము

إِلَىٰ فِرْعَوْنَ وَمَلَإِي۟هِۦ فَٱسْتَكْبَرُوا۟ وَكَانُوا۟ قَوْمًا عَالِينَ ﴿٤٦﴾

మేము వారిద్దరిని ఫిర్ఔన్,అతని జాతి వారిలోంచి పెద్దల వద్దకు పంపించాము అప్పుడు వారు అహంకారమును చూపారు. అప్పుడు వారు విశ్వసించటం కొరకు వారిద్దరి మాట వినలేదు. మరియు వారు ప్రజలపై ఆధిక్యతతో,దుర్మార్గంతో అహంకారమును చూపే జాతివారు అయిపోయారు

فَقَالُوٓا۟ أَنُؤْمِنُ لِبَشَرَيْنِ مِثْلِنَا وَقَوْمُهُمَا لَنَا عَـٰبِدُونَ ﴿٤٧﴾

అప్పుడు వారు ఇలా పలికారు: ఏమీ మేము మా లాంటి ఇద్దరు మనుషులను విశ్వసించాలా ?!. వారిద్దరికి మాపై ఎటువంటి ప్రా ముఖ్యత లేదుఇంకా వారి జాతి వారు (ఇస్రా యీల్ సంతతివారు) మాకు విధేయత చూపే వారు,అణకువ చూపేవారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَكَذَّبُوهُمَا فَكَانُوا۟ مِنَ ٱلْمُهْلَكِينَ ﴿٤٨﴾

అప్పుడు వారు అల్లా హ్ వద్ద నుండి వారు తీసుకుని వచ్చిన వాటి విషయంలో వారిద్దరిని తిరస్కరించారు. అప్పుడు వారు వారిని తిరస్కరించటం వలన ముంచబడి వినాశనమునకు గురైన వారిలో అయిపోయారు

وَلَقَدْ ءَاتَيْنَا مُوسَى ٱلْكِتَـٰبَ لَعَلَّهُمْ يَهْتَدُونَ ﴿٤٩﴾

మరియు నిశ్ఛయంగా మేము మూసా అలైహిస్సలాంకు తౌరాతును ఆయన జాతివారు దాని ద్వారా సత్యము వైపునకు మార్గం పొందుతారని,దానిపై ఆచరిస్తా రనిఆశిస్తూ ప్రసాదించాము

وَجَعَلْنَا ٱبْنَ مَرْيَمَ وَأُمَّهُۥٓ ءَايَةًۭ وَءَاوَيْنَـٰهُمَآ إِلَىٰ رَبْوَةٍۢ ذَاتِ قَرَارٍۢ وَمَعِينٍۢ ﴿٥٠﴾

మరియు మేము మర్యమ్ కుమారుడు ఈసా మరియు అతని తల్లి మర్యమ్ ను మా సామర్ధ్యమును సూచించే ఒక సూచనగా చేశాము. ఆమె తండ్రి లేకుండానే అతని గర్భం దాల్చింది. మరియు మేము వారిద్దరిని భూమి నుండి ఎత్తైన ప్రదేశంలో ఆశ్రయమిచ్చాము. దానిపై స్థిరపడటానికి సమానంగా అనువైనదిగా ఉంది. అందులో ప్రవహించే తాజా నీరు ఉంది

يَـٰٓأَيُّهَا ٱلرُّسُلُ كُلُوا۟ مِنَ ٱلطَّيِّبَـٰتِ وَٱعْمَلُوا۟ صَـٰلِحًا ۖ إِنِّى بِمَا تَعْمَلُونَ عَلِيمٌۭ ﴿٥١﴾

ఓ దైవ ప్రవక్తల్లారా వేటిని తినటం మంచిదో వాటిలోంచి మేము మీ కొరకు సమ్మతము చేసిన వాటిని మీరు తినండి. మరియు మీరు ధర్మానికి అనుగుణంగా ఉన్న సత్కర్మలను చేయండి. నిశ్ఛయంగా మీరు చేస్తు న్నకర్మల గురించి నాకు బాగా తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ నాపై గోప్యంగా ఉండదు

وَإِنَّ هَـٰذِهِۦٓ أُمَّتُكُمْ أُمَّةًۭ وَٰحِدَةًۭ وَأَنَا۠ رَبُّكُمْ فَٱتَّقُونِ ﴿٥٢﴾

ఓ ప్రవక్తల్లా రా నిశ్ఛయంగా మీ ధర్మం ఒకే ధర్మము అది ఇస్లాం. మరియు నేను మీ ప్రభువును నేను తప్ప మీకు ఇంకో ప్రభువు లేడు. అయితే మీరు నా ఆదేశాలను పాటించి,నేను వారించిన వాటికి దూరంగా ఉండి నా భయమును కలిగి ఉండండి

فَتَقَطَّعُوٓا۟ أَمْرَهُم بَيْنَهُمْ زُبُرًۭا ۖ كُلُّ حِزْبٍۭ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ ﴿٥٣﴾

వారి తరువాత వారిని అనుసరించిన వారు ధర్మంలో బేధాభిప్రాయాలను కల్పించుకున్నారు. అప్పుడు వారు తెగలుగా వర్గా లుగా అయిపోయారు. ప్రతీ వర్గము అల్లా హ్ వద్ద స్వీకరించబడే ధర్మము అని విశ్వసించిన దానితో సంతోషముగా ఉంది. ఇతరుల వద్ద ఉన్న దాని వైపున చూడటం లేదు. فذرهم فىغمرتهم حت حين

فَذَرْهُمْ فِى غَمْرَتِهِمْ حَتَّىٰ حِينٍ ﴿٥٤﴾

ఓ ప్రవక్తా మీరు వారిని వారిపై శిక్ష అవతరించే వరకు వారు ఉన్న అజ్ఞా నం,గందరగోళంలోనే వదిలి వేయండి. أيحسبون أنما نمدهم به من مال وبنين

أَيَحْسَبُونَ أَنَّمَا نُمِدُّهُم بِهِۦ مِن مَّالٍۢ وَبَنِينَ ﴿٥٥﴾

ఏమీ తమ వద్ద ఉన్నవాటితో సంతోషపడే ఈ వర్గాలవారందరు ఇహలోకంలో మేము వారికి ప్రసాదించిన సంపదలు,సంతానము అది తొందరగా ఇవ్వబడిన వారి కొరకు మేలైన హక్కు అని భావిస్తున్నారా ?!. వారు భావిస్తున్నట్లు విషయం కాదు. మేము కేవలం వారికి గడువు ఇవ్వడానికి,క్రమ క్రమంగా (శిక్షకు) దగ్గర చేయటానకి మాత్రమే దాన్ని వారికి ప్రసాదిస్తా ము. కాని వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

نُسَارِعُ لَهُمْ فِى ٱلْخَيْرَٰتِ ۚ بَل لَّا يَشْعُرُونَ ﴿٥٦﴾

ఏమీ తమ వద్ద ఉన్నవాటితో సంతోషపడే ఈ వర్గాలవారందరు ఇహలోకంలో మేము వారికి ప్రసాదించిన సంపదలు,సంతానము అది తొందరగా ఇవ్వబడిన వారి కొరకు మేలైన హక్కు అని భావిస్తున్నారా ?!. వారు భావిస్తున్నట్లు విషయం కాదు. మేము కేవలం వారికి గడువు ఇవ్వడానికి,క్రమ క్రమంగా (శిక్షకు) దగ్గర చేయటానకి మాత్రమే దాన్ని వారికి ప్రసాదిస్తా ము.కాని వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు

إِنَّ ٱلَّذِينَ هُم مِّنْ خَشْيَةِ رَبِّهِم مُّشْفِقُونَ ﴿٥٧﴾

నిశ్ఛయంగా ఎవరైతే తమ విశ్వాసము,తమ సత్కర్మలతోపాటుతమ ప్రభువు పట్ల భయభీతులు కలిగి ఉంటారో,

وَٱلَّذِينَ هُم بِـَٔايَـٰتِ رَبِّهِمْ يُؤْمِنُونَ ﴿٥٨﴾

మరియు ఎవరైతే ఆయన గ్రంధ ఆయతులపై విశ్వాసము కనబరుస్తా రో,

وَٱلَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ ﴿٥٩﴾

మరియు ఎవరైతే తమ ప్రభువు యొక్క ఏకత్వమును చాటుతూ ఆయనతోపాటు ఎవరినీ సాటి కల్పించరో,

وَٱلَّذِينَ يُؤْتُونَ مَآ ءَاتَوا۟ وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَٰجِعُونَ ﴿٦٠﴾

మరియు ఎవరైతే పుణ్య కార్యాల్లో శ్రమించి సత్కర్మల ద్వారా దగ్గరత్వాన్ని పొందుతారో వారు ప్రళయ దినాన ఆయన వైపునకు మరలినప్పుడు అల్లా హ్ వారి నుండి వారి ఖర్చు చేయటమును,వారి సత్కర్మలను స్వీకరించడని భయపడుతుంటారు

أُو۟لَـٰٓئِكَ يُسَـٰرِعُونَ فِى ٱلْخَيْرَٰتِ وَهُمْ لَهَا سَـٰبِقُونَ ﴿٦١﴾

ఈ గొప్ప గుణాలతో వర్ణించబడిన వారు సత్కర్మల వైపు త్వరపడుతారు. మరియు వారు వాటి వైపుకు ముందుకు సాగుతారు,దాని వలనే వారు ఇతరులకంటే ముందుకు సాగిపోతారు

وَلَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَلَدَيْنَا كِتَـٰبٌۭ يَنطِقُ بِٱلْحَقِّ ۚ وَهُمْ لَا يُظْلَمُونَ ﴿٦٢﴾

మరియు మేము ఏ ప్రాణిపై ఆచరణ భారం వేసినా అతని శక్తి మేరకు వేస్తాము. మరియు మా వద్ద ఒక పుస్తకమున్నది అందులో మేము ఆచరించే ప్రతీ వ్యక్తి యొక్క ఆచరణను పొందుపరచాము. అది ఎటువంటి సందేహము లేని సత్యం గురించి పలుకుతుంది. మరియు తమ పుణ్యములను తగ్గించి గాని వారి పాపములను అధికం చేసి హింసకు గురి చేయబడరు. بل قلوبهم فى غمرةمن هذا ولهم أعمل من دون ذلك هم لها عملون

بَلْ قُلُوبُهُمْ فِى غَمْرَةٍۢ مِّنْ هَـٰذَا وَلَهُمْ أَعْمَـٰلٌۭ مِّن دُونِ ذَٰلِكَ هُمْ لَهَا عَـٰمِلُونَ ﴿٦٣﴾

అంతేకాదు అవిశ్వాసపరుల హృదయాలు సత్యం గురించి పలికే ఈ గ్రంధం నుండి, వారిపై అవతరింపబడిన గ్రంధం నుండి పరధ్యానంలో ఉన్నవి. మరియు వారి కొరకు వారు ఉన్న అవిశ్వాసమే కాకుండా ఇతర కార్యాలు ఉన్నవి వాటిని వారు చేస్తు న్నారు

حَتَّىٰٓ إِذَآ أَخَذْنَا مُتْرَفِيهِم بِٱلْعَذَابِ إِذَا هُمْ يَجْـَٔرُونَ ﴿٦٤﴾

చివరికి మేము ఇహలోకంలో వారిలో నుండి విలాసవంతులైన వారిని ప్రళయదినాన శిక్షించినప్పుడు వారు సహాయమును వేడుకుంటూ తమ స్వరములను పెంచుతారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

لَا تَجْـَٔرُوا۟ ٱلْيَوْمَ ۖ إِنَّكُم مِّنَّا لَا تُنصَرُونَ ﴿٦٥﴾

అప్పుడు వారిని అల్లా హ్ కారుణ్యం నుండి నిరాశ పరుస్తూ ఇలా తెలపబడుతుంది: మీరు ఈ రోజు గోల చేయకండి, సహాయమును కోరకండి. ఎందుకంటే అల్లా హ్ శిక్ష నుండి మిమ్మల్ని ఆపే మీ కొరకు సహాయకుడెవడూ లేడు

قَدْ كَانَتْ ءَايَـٰتِى تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُمْ عَلَىٰٓ أَعْقَـٰبِكُمْ تَنكِصُونَ ﴿٦٦﴾

ఇహలోకంలో అల్లా హ్ యొక్క గ్రంధ ఆయతులు మీపై చదివి వినిపించబడేవి. అయితే మీరు వాటిని విన్నప్పుడల్లా వాటి పట్ల అయిష్టతతో ముఖము చాటేసి మరలిపోయేవారు. مستكبرين به سمرا تهجرون

مُسْتَكْبِرِينَ بِهِۦ سَـٰمِرًۭا تَهْجُرُونَ ﴿٦٧﴾

మీరు హరమ్ వాసులని భావిస్తు న్నారు కాబట్టి మీరు ప్రజలపై అహంకారమును ప్రదర్శిస్తూ మీరు ఇలా చేస్తు న్నారు. వాస్తవానికి మీరు దానికి తగిన వారు కారు. ఎందుకంటే దానికి తగిన వారు దైవ భీతి కలిగిన వారు ఉంటారు. మరియు మీరు దాని చుట్టు చెడు మాటలను రాత్రి పూట మాట్లా డgతూ ఉన్నారు. మీరు దాని పవిత్రతను లెక్క చేయటం లేదు

أَفَلَمْ يَدَّبَّرُوا۟ ٱلْقَوْلَ أَمْ جَآءَهُم مَّا لَمْ يَأْتِ ءَابَآءَهُمُ ٱلْأَوَّلِينَ ﴿٦٨﴾

ఏ ఈ ముష్రికులందరు అల్లా హ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ లో దాన్ని వారు విశ్వసించి అందులో ఉన్నవాటిని ఆచరించటానికి యోచన చేయరా ? లేదా వారి కన్నా ముందు వారి పూర్వికుల వద్దకు రానిది వారి వద్దకు వచ్చిందనా ? వారు దాని నుండు విముఖత చూపుతున్నారు మరియు దాన్ని తిరస్కరిస్తు న్నారు. أم لم يعرفوارسولهم فهم له منكرون

أَمْ لَمْ يَعْرِفُوا۟ رَسُولَهُمْ فَهُمْ لَهُۥ مُنكِرُونَ ﴿٦٩﴾

లేదా వారు తమ వద్దకు అల్లాహ్ ప్రవక్తగా పంపించిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను గుర్తించరా అందుకు ఆయన్ను తిరస్కరిస్తున్నారు. వాస్తవానికి వారు ఆయననూ గుర్తించారు మరియు ఆయన నీతిని,ఆయన నిజాయితీని గుర్తించారు

أَمْ يَقُولُونَ بِهِۦ جِنَّةٌۢ ۚ بَلْ جَآءَهُم بِٱلْحَقِّ وَأَكْثَرُهُمْ لِلْحَقِّ كَـٰرِهُونَ ﴿٧٠﴾

అంతేకాదు వారు అతడు పిచ్చివాడు అని పలుకుతున్నారు. నిశ్ఛయంగా వారు తిరస్కరించారు. కాని అతను వారి వద్దకు సత్యమును అది అల్లా హ్ వద్ద నుండి కావటంలో ఎటువంటి సందేహము లేదు తీసుకుని వచ్చాడు. వారిలో చాలామంది సత్యాన్ని అసహ్యించుకుంటున్నారు. తమ వద్ద నుండి అసూయ వలన, తమ అసత్యం పట్ల పక్షపాతం వలన దాన్ని ద్వేషించుకుంటున్నారు

وَلَوِ ٱتَّبَعَ ٱلْحَقُّ أَهْوَآءَهُمْ لَفَسَدَتِ ٱلسَّمَـٰوَٰتُ وَٱلْأَرْضُ وَمَن فِيهِنَّ ۚ بَلْ أَتَيْنَـٰهُم بِذِكْرِهِمْ فَهُمْ عَن ذِكْرِهِم مُّعْرِضُونَ ﴿٧١﴾

م عرضون మరియు ఒక వేళ అల్లాహ్ వ్యవహారాలను నడిపించి,వారి మనుస్సుల కోరికలకు అనుగుణంగా వాటి పర్యాలోచన చేస్తే భూమ్యాకాశములు పాడైపోయేవి. మరియు వ్యవహారాల పరిణామాల గురించి, పర్యాలోచనలో సరైనది, చెడ్డదైనది గురించి వారి అజ్ఞానం వలన వాటిలో ఉన్నవారు పాడైపోతారు. అంతేకాదు మేము వారికి వారి గౌరవము,మర్యాద కలిగి ఉన్న ఖుర్ఆన్ ను ప్రసాదించాము. వారు దాని నుండి విముఖత చూపారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

أَمْ تَسْـَٔلُهُمْ خَرْجًۭا فَخَرَاجُ رَبِّكَ خَيْرٌۭ ۖ وَهُوَ خَيْرُ ٱلرَّٰزِقِينَ ﴿٧٢﴾

ఓ ప్రవక్తా మీరు వీరి వద్దకు తీసుకుని వచ్చిన దానిపై వీరందరితో ఏదైన పరిహారం కోరుతున్నారా మరియు అది వారి ఆహ్వానమును తిరస్కరించేటట్లు చేసినదా ?. ఇది మీతో సంభవించలేదు. అయితే మీ ప్రభువు ప్రసాదించే పుణ్యము,దాని ప్రతిఫలం వీరందరి,ఇతరుల ప్రతిఫలం కన్నా మేలైనది. మరియు పరిశుద్ధు డైన ఆయన అందరికంటే మంచిగా ఆహారమును ప్రసాదించేవాడు. وإنك لتدعوهم إلى صرط م ستقيم

وَإِنَّكَ لَتَدْعُوهُمْ إِلَىٰ صِرَٰطٍۢ مُّسْتَقِيمٍۢ ﴿٧٣﴾

మరియు నిశ్ఛయంగా మీరు ఓ ప్రవక్తా వారందరిని,ఇతరులను ఎటువంటి వంకరతనం లేని సన్మార్గము వైపునకు పిలుస్తు న్నారు. మరియు అది ఇస్లాం మార్గము

وَإِنَّ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ عَنِ ٱلصِّرَٰطِ لَنَـٰكِبُونَ ﴿٧٤﴾

మరియు నిశ్ఛయంగా ఎవరైతే పరలోకంపై,అందులో ఉన్న లెక్క తీసుకోవటం,శిక్ష,ప్రతిఫలం పై విశ్వాసమును కనబరచనివారు ఇస్లాం మార్గమునుండి నరకము వైపునకు తీసుకునిపోయే వంకర మార్గములైన ఇతర మార్గముల వైపునకు మగ్గు చూపుతున్నారు

۞ وَلَوْ رَحِمْنَـٰهُمْ وَكَشَفْنَا مَا بِهِم مِّن ضُرٍّۢ لَّلَجُّوا۟ فِى طُغْيَـٰنِهِمْ يَعْمَهُونَ ﴿٧٥﴾

మరియు మేము వారిపై కరుణించి వారిపై కల కరువును,ఆకలిని తొలగించినా వారు సత్యం నుండి తమ అపమార్గంలోనే కొనసాగేవారు మరియు సంశయించేవారు,తడబడేవారు

وَلَقَدْ أَخَذْنَـٰهُم بِٱلْعَذَابِ فَمَا ٱسْتَكَانُوا۟ لِرَبِّهِمْ وَمَا يَتَضَرَّعُونَ ﴿٧٦﴾

వాస్తవానికి మేము వారిని రకరకాల ఆపదలతో పరీక్షించాము. అయినా వారు తమ ప్రభువుకు విధేయులు కాలేదు,ఆయన ముందు వంగలేదు. మరియు ఆపదలు కలిగినప్పుడు తమ నుండి తొలగించమని ఆయనతో అణకువతో వేడుకోలేదు

حَتَّىٰٓ إِذَا فَتَحْنَا عَلَيْهِم بَابًۭا ذَا عَذَابٍۢ شَدِيدٍ إِذَا هُمْ فِيهِ مُبْلِسُونَ ﴿٧٧﴾

చివరికి మేము వారిపై కఠినమైన శిక్ష కల ఒక ద్వారమును తెరిచినప్పుడు వారు ప్రతీ ఉపశమనం మరియు మేలు నుండి నిరాశ చెందారు

وَهُوَ ٱلَّذِىٓ أَنشَأَ لَكُمُ ٱلسَّمْعَ وَٱلْأَبْصَـٰرَ وَٱلْأَفْـِٔدَةَ ۚ قَلِيلًۭا مَّا تَشْكُرُونَ ﴿٧٨﴾

మరియు ఓ మరణాంతరం లేపబడటమును తిరస్కరించేవారా పరిశుద్ధు డైన అల్లా హ్ ఆయనే మీ కొరకు మీరు వినటానికి చెవులను, మీరు చూడటానికి కళ్ళను, మీరు అర్ధం చేసుకోవటానికి హృదయములను సృష్టించాడు. అయినా కూడా మీరు ఈ అనుగ్రహాలపై ఆయనకు చాలా తక్కువ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు

وَهُوَ ٱلَّذِى ذَرَأَكُمْ فِى ٱلْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ ﴿٧٩﴾

ఓ ప్రజలారా ఆయనే మిమ్మల్ని భూమిలో సృష్టించాడు. మరియు మీరు ప్రళయ దినాన లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు ఆయన ఒక్కడి వైపే సమీకరించబడుతారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَهُوَ ٱلَّذِى يُحْىِۦ وَيُمِيتُ وَلَهُ ٱخْتِلَـٰفُ ٱلَّيْلِ وَٱلنَّهَارِ ۚ أَفَلَا تَعْقِلُونَ ﴿٨٠﴾

మరియు పరిశుద్ధుడైన ఆయన ఒక్కడే జీవింపజేసేవాడు. ఆయన తప్ప ఇంకెవరూ జీవింపజేసేవాడు లేడు. మరియు ఆయన ఒక్కడే మరణాన్ని ప్రసాదించేవాడు,ఆయన తప్ప ఇంకెవరూ మరణాన్ని ప్రసాదించేవాడు కాడు. రాత్రి పగళ్ళ మార్పు చీకటిపరంగా,వెలుగ పరంగా,పొడవవటం పరంగా,చిన్నదవటం పరంగా సామర్ధ్యం ఆయన ఒక్కడికే ఉన్నది. ఏమీ మీరు సృష్టించటంలో,పర్యాలోచనలో ఆయన సామర్ధ్యమును,ఆయన ఒక్కడే అన్న విషయమును అర్ధం చేసుకోరా ?!

بَلْ قَالُوا۟ مِثْلَ مَا قَالَ ٱلْأَوَّلُونَ ﴿٨١﴾

అంతేకాక వారు అవిశ్వాసంలో తమ తాతముత్తా తలు,తమ పూర్వికులు పలికినట్లే పలుకుతున్నారు

قَالُوٓا۟ أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًۭا وَعِظَـٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ ﴿٨٢﴾

వారు దూరమయ్యే ,తిరస్కరించే తీరుతో ఇలా పలికారు: ఏమీ మేము మరణించి మట్టిగా,క్రుసించిపోయిన ఎముకలుగా అయపోయినప్పుడు లెక్క కొరకు జీవింపబడి మరల లేపబడుతామా ?!

لَقَدْ وُعِدْنَا نَحْنُ وَءَابَآؤُنَا هَـٰذَا مِن قَبْلُ إِنْ هَـٰذَآ إِلَّآ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ ﴿٨٣﴾

మరియు నిశ్ఛయంగా ఇటువంటి వాగ్ధా నం అది మరణాంతరం మరల లేపబడటం మాతో చేయబడినది మరియు మాకన్న ముందు దీని గురించి మా పూర్వికులు వాగ్దా నం చేయబడ్డా రు. మరియు మేము ఈ వాగ్దా నం నెరవేరటం చూడలేదు. ఇవి మా పూర్వికుల అసత్యాలు,వారి అబద్దా లు మాత్రమే

قُل لِّمَنِ ٱلْأَرْضُ وَمَن فِيهَآ إِن كُنتُمْ تَعْلَمُونَ ﴿٨٤﴾

ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఈ ముష్రికులందరితో "ఒక వేళ మీకు జ్ఞానమే ఉంటే ఈ భూమి,దానిపై ఉన్నది ఎవరిది చెప్పండి ?" అని అడగండి

سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَذَكَّرُونَ ﴿٨٥﴾

వారు తొందరలోనెే భూమి,దానిపై ఉన్నది అల్లా హ్ ది అని సమాధానమిస్తా రు. అప్పుడు మీరు వారితో ఇలా పలకండి: భూమీ,దానిపై ఉన్నది ఎవరిదో అతడు మీ మరణం తరువాత మిమ్మల్ని జీవింపజేయటంపై సామర్ధ్యం కలవాడని మీరు హితోపదేశం స్వీకరించరా ?

قُلْ مَن رَّبُّ ٱلسَّمَـٰوَٰتِ ٱلسَّبْعِ وَرَبُّ ٱلْعَرْشِ ٱلْعَظِيمِ ﴿٨٦﴾

మీరు వారిని అడగండి: సప్తా కాశముల ప్రభువు ఎవరు ?. మరియు ఆ మహోన్నత సింహాసనం దాని కన్న గొప్ప సృష్టి లేదు అటువంటి దాని ప్రభువు ఎవరు ?

سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَتَّقُونَ ﴿٨٧﴾

వారు తొందరలోనే ఇలా అంటారు: సప్తా కాశములు,మహోన్నత సింహాసనం అల్లా హ్ ఆదీనంలో ఉన్నవి. అప్పుడు మీరు వారితో అడగండి: అతని శిక్ష నుండి మీరు జాగ్రత్తగా ఉండటానికి అల్లా హ్ ఆదేశాలను పాటిస్తూ ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లా హ్ భయబీతిని కలిగి ఉండరా ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ قل من بيده ملكوت كل شىء وهويجيرولا يجارعليه إن كنتمتعلمون

قُلْ مَنۢ بِيَدِهِۦ مَلَكُوتُ كُلِّ شَىْءٍۢ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ ﴿٨٨﴾

వారితో ఇలా అడగండి: ప్రతీ వస్తువు యొక్క అధికారము ఎవరి చేతిలో ఉన్నది,అతని అధికారము నుండి ఏదీ వేరవదు. మరియు అతడు తన దాసుల్లోంచి తాను ఎవరిని తలచుకుంటే వారకి సహాయం చేస్తా డు. ఆయన ఎవరికైన చెడు చేయదలచుకుంటే అతని నుండి ఆపి అతని నుండి శిక్షను దూరం చేసేవాడూ ఎవడూ లేడు ఒక వేళ మీకు ఏదైన జ్ఞా నం ఉంటే (చెప్పండి)

سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ ﴿٨٩﴾

వారు తొందరలోనే ప్రతీ వస్తు వుయొక్క అధికారము పరిశుద్ధు డైన ఆయన చేతిలోనే ఉన్నది అని అంటారు. అయితే మీ బుద్ధు లు ఎలా ఉన్నాయని మీరు దాన్ని అంగీకరించి కూడా ఆయనను వదిలి ఇతరులను ఆరాధిస్తు న్నారు ?!

بَلْ أَتَيْنَـٰهُم بِٱلْحَقِّ وَإِنَّهُمْ لَكَـٰذِبُونَ ﴿٩٠﴾

విషయం వారు వాదిస్తున్నట్లు కాదు. కాని మేము వారి వద్దకు ఎటువంటి సందేహం లేని సత్యాన్ని తీసుకుని వచ్చాము. అల్లాహ్ కొరకు భాగస్వామి,సంతానము ఉన్నదని వారు వాదిస్తు న్నవిషయంలో వారు అబద్దము పలుకుతున్నారు. వారి మాటల నుండి అల్లా హ్ ఎంతో మహోన్నతుడు

مَا ٱتَّخَذَ ٱللَّهُ مِن وَلَدٍۢ وَمَا كَانَ مَعَهُۥ مِنْ إِلَـٰهٍ ۚ إِذًۭا لَّذَهَبَ كُلُّ إِلَـٰهٍۭ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍۢ ۚ سُبْحَـٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ ﴿٩١﴾

అవిశ్వాసపరులు అనుకుంటున్నట్లు అల్లా హ్ సంతానమును చేసుకోలేదు. మరియు ఆయనతో పాటు ఎటువంటి వాస్తవ ఆరాధ్య దైవం లేడు. ఒక వేళ ఆయనతో పాటు ఎవరైన వాస్తవ ఆరాధ్య దైవం ఉన్నాడే అనుకోండి ప్రతీ ఆరాధ్య దైవం తాను సృష్టించిన సృష్టితాల్లోంచి తన భాగమును తీసుకుని పోతాడు. వారిలోంచి కొందరు కొందరిపై ఆధిక్యతను చూపుతారు. అప్పుడు విశ్వ వ్యవస్త నాశనమవుతుంది. నిజానికి ఇవేమీ జరగలేదు. అయితే ఆయన సత్య ఆరాధ్య దైవం ఒక్కడే అని ఆయన ఏకైక అల్లా హ్ అని సూచించాడు. ఆయనకు తగని సంతానము,భాగస్వామి దేని గురించి అయితే ముష్రికులు వర్ణిస్తు న్నారో వాటి నుండి ఆయన పరిశుద్ధు డు,పవిత్రు డు

عَـٰلِمِ ٱلْغَيْبِ وَٱلشَّهَـٰدَةِ فَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ ﴿٩٢﴾

ఆయన తన సృష్టితాల నుండి గోచరంగా ఉన్న ప్రతీది తెలిసిన వాడు, ఏవైతే ఆయన చూసి ఇంద్రియాలతో గ్రహిస్తా డో వాటిని తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. పరిశుద్ధు డైన ఆయన తనకు భాగస్వామి ఉండటం నుండి మహోన్నతుడు. قل رب إما ترينى ما يوعدون

قُل رَّبِّ إِمَّا تُرِيَنِّى مَا يُوعَدُونَ ﴿٩٣﴾

ఓ ప్రవక్తా మీరు ఇలా ప్రా ర్ధించండి: ఓ ప్రభువా నీవు ఈ ముష్రికులందరితో వాగ్దా నం చేసిన శిక్షను ఒక వేళ నాకు చూపించదలచుకుంటే;

رَبِّ فَلَا تَجْعَلْنِى فِى ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ ﴿٩٤﴾

ఓ నా ప్రభువా ఒక వేళ నీవు వారిని నేను చూస్తు న్నప్పుడే శిక్షిస్తే అప్పుడు నీవు నన్ను వారికి కలిగిన శిక్ష కలగటానికి వారిలో చేయకు

وَإِنَّا عَلَىٰٓ أَن نُّرِيَكَ مَا نَعِدُهُمْ لَقَـٰدِرُونَ ﴿٩٥﴾

మరియు నిశ్చయంగా మేము వారికి వాగ్దా నం చేసిన శిక్షను మీరు చూసేటట్లు గా మిమ్మల్ని చేసే సామర్ధ్యం కలవారము. దాని నుండి,ఇతర వాటి నుండి మేము అశక్తు లము కాము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

ٱدْفَعْ بِٱلَّتِى هِىَ أَحْسَنُ ٱلسَّيِّئَةَ ۚ نَحْنُ أَعْلَمُ بِمَا يَصِفُونَ ﴿٩٦﴾

ఓ ప్రవక్తా మీరు మీతో చెడు చేసిన వారికి మంచితనముతో,అతనిని మన్నించి,అతని వలన కలిగిన బాధపై సహనం వహించి తొలగించండి. వారు కల్పిస్తు న్నభాగస్వామ్యము,అసత్యము గురించి,నీకు తగనివి మంత్రజాలకుడు,పిచ్చివాడు అన్న గుణాలను నీకు వారు అపాదిస్తు న్నవాటి గురించి మాకు బాగా తెలుసు

وَقُل رَّبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَٰتِ ٱلشَّيَـٰطِينِ ﴿٩٧﴾

మరియు మీరు ఇలా ప్రా ర్ధించండి: ఓ నా ప్రభువా నేను షైతానుల దుష్ప్రేరణల నుండి,వారి కలతల నుండి నీ రక్షణను కోరుతున్నాను. وأعوذ بك رب أن يحضرون

وَأَعُوذُ بِكَ رَبِّ أَن يَحْضُرُونِ ﴿٩٨﴾

ఓ నా ప్రభువా వారు నా వ్యవహారములలో నుండి ఏదైన దానిలో నా వద్దకు రావటం నుండి నేను నీ శరణమును కోరుతున్నాను

حَتَّىٰٓ إِذَا جَآءَ أَحَدَهُمُ ٱلْمَوْتُ قَالَ رَبِّ ٱرْجِعُونِ ﴿٩٩﴾

చివరికి ఈ ముష్రికులందరిలోంచి ఎవరి వద్దకైన మరణం వచ్చి అతను తనపై వచ్చిన దాన్ని కళ్ళారా చూసినప్పుడు తన వయస్సులో నుండి తాను కోల్పోయిన దానిపై,అల్లాహ్ విషయంలో తాను చేసిన తప్పిదంపై పశ్ఛాత్తాప్పడుతూ ఇలా వేడుకుంటాడు: ఓ నా ప్రభువా నీవు నన్ను ఇహలోక జీవితంవైపు మరలించు

لَعَلِّىٓ أَعْمَلُ صَـٰلِحًۭا فِيمَا تَرَكْتُ ۚ كَلَّآ ۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَآئِلُهَا ۖ وَمِن وَرَآئِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ ﴿١٠٠﴾

నేను దాని వైపునకు మరలినప్పుడు నేను సత్కార్యములు చేయటానికి. ఖచ్చితం అలా జరగదు. విషయం నీవు కోరినట్లు గా లేదు. ఇది కేవలం అతను చెప్పిన మాట మాత్రమే. ఒక వేళ అతను ఇహలోక జీవితం వైపునకు మరలించబడితే అతను తాను చేసిన వాగ్దా నమును నెరవేర్చడు. చనిపోయిన వీరందరు ఇహలోకము, మరణాంతరం లేపబడి మరలించబడే పరలోకమున మధ్య ఒక అడ్డు తెరలో (బర్జఖ్ లో) ఉండిపోతారు. వారు తాము కోల్పోయిన దాన్ని పొందటానికి, తాము పాడు చేసుకున్న దాన్ని సరి చేసుకోవటానికి దాని నుండి ఇహలోకము వైపునకు మరలించబడరు

فَإِذَا نُفِخَ فِى ٱلصُّورِ فَلَآ أَنسَابَ بَيْنَهُمْ يَوْمَئِذٍۢ وَلَا يَتَسَآءَلُونَ ﴿١٠١﴾

బాకా ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత ప్రళయం గురించి ప్రకటన ఇచ్చే రెండవ బాకాను కొమ్ములో (సూర్ లో) ఊదినప్పుడు వారు పరలోక భయాందోళనల్లో మునిగి ఉండటం వలన వారు తమ మధ్య గొప్పగా చెప్పుకునే వంశావళి ఉండదు. వారు తమ ముఖ్యమైన పనిలో మునిగి ఉండటం వలన వారు ఒకరినొకరు అడగరు

فَمَن ثَقُلَتْ مَوَٰزِينُهُۥ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ ﴿١٠٢﴾

అయితే ఎవరి సత్కర్మలు అయితే అతని దుష్కర్మలపై అధికమై అతని త్రాసు పళ్ళాలు బరువవుతాయో వారందరు తాము ఆశించిన దాన్ని పొంది,తాము భయపడే వాటితో విముక్తి పొంది సాఫల్యం పొందుతారు

وَمَنْ خَفَّتْ مَوَٰزِينُهُۥ فَأُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ خَسِرُوٓا۟ أَنفُسَهُمْ فِى جَهَنَّمَ خَـٰلِدُونَ ﴿١٠٣﴾

మరియు ఎవరి దుష్కర్మలు అతని సత్కర్మల కన్న అధికమై అతని త్రాసు పళ్ళములు తేలికైపోతాయో వారందరు తమకు నష్టము చేసే కార్యాలను చేసి,తమకు లాభం కలిగించే కార్యాలైన విశ్వాసం, సత్కార్యం చేయటమును వదిలివేసి తమ స్వయమును వృధా చేసుకుంటారు. వారు నరకాగ్నిలో శాస్వతంగా ఉంటారు. దానిలో నుండి వారు బయటపడరు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

تَلْفَحُ وُجُوهَهُمُ ٱلنَّارُ وَهُمْ فِيهَا كَـٰلِحُونَ ﴿١٠٤﴾

నరకాగ్ని వారి ముఖములను మాడ్చివేస్తుంది. వారు అందులో ఎలా ఉంటారంటే విచార తీవ్రత వలన వారి ఎగువ పెదాలు మరియు దిగువ పెదాలు వారి పళ్ళ నుండి కుంచించుకుపోతాయి. ألم تكن ءايتى تتل عليكم فكنتم بها تكذبون

أَلَمْ تَكُنْ ءَايَـٰتِى تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُم بِهَا تُكَذِّبُونَ ﴿١٠٥﴾

వారిని బెదిరిస్తూ వారితో ఇలా చెప్పబడుతుంది: ఇహలోకంలో ఖుర్ఆన్ ఆయతులు మీపై చదివి వినిపించబడలేదా. అయినా మీరు వాటిని ధిక్కరించేవారు ?!

قَالُوا۟ رَبَّنَا غَلَبَتْ عَلَيْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًۭا ضَآلِّينَ ﴿١٠٦﴾

వారు ఇలా పలికారు: ఓ మా ప్రభువా నీ జ్ఞానంలో ముందే ఉన్నది మాపై మా దురదృష్టం క్రమ్ముకుని ఉన్నది. మరియు మేము సత్యము నుండి తప్పిపోయిన వారిగా ఉన్నాము

رَبَّنَآ أَخْرِجْنَا مِنْهَا فَإِنْ عُدْنَا فَإِنَّا ظَـٰلِمُونَ ﴿١٠٧﴾

ఓ మా ప్రభువా మమ్మల్ని నరకాగ్ని నుండి బయటకి తీ, అయినప్పటికీ మేము, మేము చేసిన అవిశ్వాసము,మార్గ భ్రష్టత వైపునకు మరలితే అప్పుడు మేము నిశ్ఛయంగా మాపై హింసకు పాల్పడిన వారమవుతాము. నిశ్ఛయంగా మా సాకు అంతమైపోయింది

قَالَ ٱخْسَـُٔوا۟ فِيهَا وَلَا تُكَلِّمُونِ ﴿١٠٨﴾

అల్లా హ్ అంటాడు: మీరు నరకాగ్నిలో అవమానకరంగా,పరాభవమునకు లోనై జీవించండి. నాతో మీరు మాట్లా డకండి

إِنَّهُۥ كَانَ فَرِيقٌۭ مِّنْ عِبَادِى يَقُولُونَ رَبَّنَآ ءَامَنَّا فَٱغْفِرْ لَنَا وَٱرْحَمْنَا وَأَنتَ خَيْرُ ٱلرَّٰحِمِينَ ﴿١٠٩﴾

నిశ్ఛయంగా నా పై విశ్వాసం కనబరచిన ఒక వర్గము ఇలా పలుకుతూ ఉండేది: ఓ మా ప్రభువా మేము నీ పై విశ్వాసమును కనబరిచాము. అయితే నీవు మా పాపములను మన్నించు,మాపై నీ కారుణ్యముతో దయచూపు. మరియు నీవు కరుణించేవారిలో నుంచి ఉత్తమమైనవాడివి

فَٱتَّخَذْتُمُوهُمْ سِخْرِيًّا حَتَّىٰٓ أَنسَوْكُمْ ذِكْرِى وَكُنتُم مِّنْهُمْ تَضْحَكُونَ ﴿١١٠﴾

కాని మీరు తమ ప్రభువును వేడుకునే ఈ విశ్వాసపరులందరి హేళనచేయటానికి ఒక స్థలమును ఏర్పరచి మీరు వారిపై ఎగతాళి చేసేవారు,హేళన చేసేవారు. చివరికి వారి గురించి హేళనలో మునిగి ఉండటం మిమ్మల్ని అల్లా హ్ స్మరణను మరిపింపజేసింది. మరియు మీరు వారిపై ఎగతాళి చేస్తూ ,హేళన చేస్తూ నవ్వేవారు

إِنِّى جَزَيْتُهُمُ ٱلْيَوْمَ بِمَا صَبَرُوٓا۟ أَنَّهُمْ هُمُ ٱلْفَآئِزُونَ ﴿١١١﴾

నిశ్ఛయంగా నేను ఈ విశ్వాసపరులందరికి అల్లాహ్ విధేయతలో ,మీ నుండి పొందిన బాధలపై వారి సహనం వలన ప్రళయదినాన స్వర్గము ద్వారా సాఫల్యమును ప్రతిఫలంగా ప్రసాదించాను

قَـٰلَ كَمْ لَبِثْتُمْ فِى ٱلْأَرْضِ عَدَدَ سِنِينَ ﴿١١٢﴾

ఆయన ఇలా ప్రశ్నిస్తా డు: మీరు భూమిపై ఎన్ని సంవత్సరాలు గడిపారు ?, ఎంత సమయమును అందులో వృధా చేశారు ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

قَالُوا۟ لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍۢ فَسْـَٔلِ ٱلْعَآدِّينَ ﴿١١٣﴾

అప్పుడు వారు తమ మాటల్లో ఇలా జవాబు ఇస్తారు: మేము ఒక రోజు లేదా ఒక రోజు యొక్క కొంత భాగము గడిపాము.అయితే నీవు దినములను,నెలలను లెక్క వేసే వారిని అడుగు

قَـٰلَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًۭا ۖ لَّوْ أَنَّكُمْ كُنتُمْ تَعْلَمُونَ ﴿١١٤﴾

(అల్లా హ్) ఇలా అంటాడు: మీరు ఇహలోకములో కొన్ని రోజులు మాత్రమే గడిపారు,అందులో విధేయత పై సహనం చాలా సులభముగా ఉండేది. ఒక వేళ మీరు గడిపిన పరిమాణం ఎంతో తెలుసుకుని ఉంటే బాగుండేది. أفحسبتم أنما خلقنكم عبثا وأنكم إ لينا لا ترجعون

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَـٰكُمْ عَبَثًۭا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ ﴿١١٥﴾

అయితే ఓ ప్రజలారా ఏమీ మేము మిమ్మల్ని ఎటువంటి విజ్ఞత లేకుండా ఆటగా,ఎటువంటి ప్రతిఫలం గాని ఎటువంటి శిక్ష గాని లేని జంతువులవలే సృష్టించామని,మీరు ప్రళయ దినాన లెక్క కొరకు,ప్రతిఫలం కొరకు మా వైపు మరలించబడరని మీరు భావిస్తు న్నారా ?

فَتَعَـٰلَى ٱللَّهُ ٱلْمَلِكُ ٱلْحَقُّ ۖ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ رَبُّ ٱلْعَرْشِ ٱلْكَرِيمِ ﴿١١٦﴾

యజమాని,తన సృష్టితాల్లో తాను కోరిన విధంగా వ్యవహరించే వాడైన అల్లాహ్ పవితృడు. ఆయన సత్యము,ఆయన వాగ్దానము సత్యము,ఆయన మాట సత్యము. ఆయన తప్ప వేరే సత్య ఆరాధ్య దైవం లేడు. సృష్టితాల్లో గొప్పదైన సృష్టి అయిన ఉత్తమమైన అర్ష్ ప్రభువు. ఎవరైతే సృష్టితాల్లో గొప్పవాటి ప్రభువు అవుతాడో ఆయనే అన్నింటియొక్క ప్రభువు

وَمَن يَدْعُ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ لَا بُرْهَـٰنَ لَهُۥ بِهِۦ فَإِنَّمَا حِسَابُهُۥ عِندَ رَبِّهِۦٓ ۚ إِنَّهُۥ لَا يُفْلِحُ ٱلْكَـٰفِرُونَ ﴿١١٧﴾

మరియు ఎవరైతే అల్లా హ్ తో పాటు ఆరాధనకు హక్కుదారుడు అనటానికి ఎటువంటి ఆధారం లేని (ఇదే పరిస్థితి అల్లా హ్ కాకుండా ఇతర ప్రతీ ఆరాధ్య దైవ పరిస్థితి) వేరే ఆరాధ్య దైవముగా ఆరాధిస్తా డో అతని దుష్కర్మ యొక్క ప్రతిఫలం పరిశుద్ధు డైన తన ప్రభువు వద్ద ఉన్నది. ఆయనే అతనిపై శిక్షను కలిగించి అతనికి ప్రతిఫలమును ప్రసాధిస్తా డు. నిశ్చయంగా అవిశ్వాసపరులు తాము ఆశిస్తు న్నవాటిని పొంది,తాము భయపడే వాటి నుండి విముక్తి పొంది సాఫల్యం చెందలేరు

وَقُل رَّبِّ ٱغْفِرْ وَٱرْحَمْ وَأَنتَ خَيْرُ ٱلرَّٰحِمِينَ ﴿١١٨﴾

ఓ ప్రవక్తా మీరు ఇలా వేడుకోండి: ఓ నా ప్రభువా నా పాపములను మన్నించు మరియు నీ కారుణ్యముతో నాపై దయ చూపు. మరియు నీవు ఒక పాపాత్ముడి పై దయ చూపి అతని పశ్ఛాత్తా పమును అంగీకరించిన ఉత్తమమైనవాడివి. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Muminoon — المؤمنون

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు