ముఖపేజీతఫ్సీర్Al-Inshiqaaq (84)

తఫ్సీర్ Al-Inshiqaaq (84) — الانشقاق

మక్కీ · 25 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتْ ﴿١﴾

మరియు ఆకాశము దాని నుండి దైవదూతలు దిగటానికి బ్రద్ధలైపోయినప్పుడు. وأذنت لربها وحقت

وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ ﴿٢﴾

మరియు అది తనప్రభువుమాటను విధేయతగా విన్నది. అదే దానివిధ్యుక్త ధర్మం

وَإِذَا ٱلْأَرْضُ مُدَّتْ ﴿٣﴾

మరియు చర్మము విస్తరించబడినట్లు భూమినిఅల్లా హ్ విస్తరింపజేసినప్పుడు وألقت ما فيها وتخلت

وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ ﴿٤﴾

మరియు అది తనలో ఉన్న నిధులను,మృతులను బయటకు విసిరివేసివాటినుండి అది ఖాళీ అయిపోతుంది. وأذنت لربها وحقت

وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ ﴿٥﴾

మరియు అది తనప్రభువుమాటను విధేయతగా విన్నది. అదే దానివిధ్యుక్త ధర్మం

يَـٰٓأَيُّهَا ٱلْإِنسَـٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًۭا فَمُلَـٰقِيهِ ﴿٦﴾

ఓ మానవుడా నిశ్చయంగా నీవు మంచిని గాని చెడుని గాని చేస్తా వు. ప్రళయదినమున దాన్ని పొందుతావు అల్లా హ్ దానిపై నీకు ప్రతిఫలం ప్రసాదించటానికి. فأم امن أوتى كتبه بيمينه

فَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ بِيَمِينِهِۦ ﴿٧﴾

ఇక ఎవరి కర్మల పుస్తకం అతని కుడి చేతిలో ఇవ్వబడుతుందో فسوف يحاسب حسابايسيرا

فَسَوْفَ يُحَاسَبُ حِسَابًۭا يَسِيرًۭا ﴿٨﴾

తొందరలోనే అల్లా హ్ అతనితో తేలికపాటి లెక్క తీసుకుని అతని కర్మను అతనికి దానిపై పట్టు కోకుండా ఇస్తా డు

وَيَنقَلِبُ إِلَىٰٓ أَهْلِهِۦ مَسْرُورًۭا ﴿٩﴾

మరియు అతను తన ఇంటి వారి వైపుకు ఆనందముగా మరలుతాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ وَرَآءَ ظَهْرِهِۦ ﴿١٠﴾

మరియు ఇక ఎవరి కర్మల పుస్తకం అతని వీపు వెనుక నుండి అతని ఎడమ చేతిలో ఇవ్వబడుతుందో فسوف يدعوا ثبورا

فَسَوْفَ يَدْعُوا۟ ثُبُورًۭا ﴿١١﴾

తొందరలోనేఅతడు తనస్వయంపై వినాశనమును పిలుచుకుంటాడు. ويص ل سعيرا

وَيَصْلَىٰ سَعِيرًا ﴿١٢﴾

మరియు అతడు నరకాగ్నిలో ప్రవేశించి దాని వేడిని అనుభవిస్తా డు

إِنَّهُۥ كَانَ فِىٓ أَهْلِهِۦ مَسْرُورًا ﴿١٣﴾

నిశ్ఛయంగా అతడు తాను ఉన్న అవిశ్వాసము,అవిధేయత వలన ఇహలోకంలో తన ఇంటివారి మధ్య సంతోషముగా ఉండేవాడు. إنه ظن أن لن يحور

إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ ﴿١٤﴾

నిశ్చయంగా అతడు తనమరణం తరువాత జీవనం వైపునకు మరలడనిభావించాడు

بَلَىٰٓ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرًۭا ﴿١٥﴾

ఎందుకు కాదు. తప్పకుండా అల్లా హ్ అతడిని మొదటి సారి సృష్టించినట్లే జీవనం వైపునకు మరలిస్తా డు. నిశ్చయంగా అతని ప్రభువు అతని స్థితినివీక్షించేవాడు. దానిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగాఉండేది కాదు. మరియు అతడినిఅతనికర్మ పరంగాప్రతిఫలం ప్రసాదిస్తా డు

فَلَآ أُقْسِمُ بِٱلشَّفَقِ ﴿١٦﴾

సూర్యాస్తమయం తరువాత ఆకాశపుఅంచుల్లో ఉండే ఎరుపుదనంపై అల్లా హ్ ప్రమాణం చేశాడు

وَٱلَّيْلِ وَمَا وَسَقَ ﴿١٧﴾

మరియు రాత్రిపై,అందులో సమీకరించబడే వాటిపై ప్రమాణం చేశాడు

وَٱلْقَمَرِ إِذَا ٱتَّسَقَ ﴿١٨﴾

మరియు నెలవంక సమీకరించబడి పరిపూర్ణమై పూర్ణచంద్రు డైనప్పుడు సాక్షిగా بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ لتركبن طبقا عن طبق

لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍۢ ﴿١٩﴾

ఓ ప్రజలారా మీరు తప్పకుండా ఒక స్థితి తరువాత ఇంకో స్థితికి మారుతారు వీర్యబిందువు నుండి రక్తపు ముద్దగా ఆ తరువాత మాంసపు ముద్దగా. జీవనం ఆ తరువాత మరణం ఆతరువాత మరణాంతర జీవితం. فما لهم لا يؤمنون

فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ ﴿٢٠﴾

ఈఅవిశ్వాసపరులందరికి ఏమయింది అల్లా హ్ పై మరియు అంతిమ దినముపై విశ్వాసము కనబరచటం లేదు ?

وَإِذَا قُرِئَ عَلَيْهِمُ ٱلْقُرْءَانُ لَا يَسْجُدُونَ ۩ ﴿٢١﴾

వారిపై ఖుర్ఆన్పఠించబడినప్పుడు వారు తమ ప్రభువుకొరకు సాష్టాంగపడటం లేదు ?!

بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ يُكَذِّبُونَ ﴿٢٢﴾

అలా కాదు అవిశ్వాసపరులు తమ వద్ద తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరిస్తు న్నారు

وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ ﴿٢٣﴾

మరియు వారి హృదయములు సేకరించే వాటి గురించి అల్లా హ్ కు బాగా తెలుసు. వారి కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. فبشرهم بعذاب أليم

فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ ﴿٢٤﴾

ఓ ప్రవక్తా వారి కోసం నిరీక్షించే బాధాకరమైన శిక్ష గురించి వారికి తెలియపరచండి

إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍۭ ﴿٢٥﴾

కానిఎవరైతే అల్లా హ్ ను విశ్వసించి సత్కర్మలు చేస్తా రో వారికి అంతం కానిపుణ్యం కలదు. మరియు అది స్వర్గము. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Inshiqaaq — الانشقاق

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు