قُلْ أَعُوذُ بِرَبِّ ٱلْفَلَقِ ﴿١﴾
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి: నేను ఉదయపు ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణం వేడుకుంటున్నాను. من شر ما خلق
ముఖపేజీ›తఫ్సీర్›Al-Falaq (113)
మక్కీ · 5 ఆయతులు
قُلْ أَعُوذُ بِرَبِّ ٱلْفَلَقِ ﴿١﴾
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి: నేను ఉదయపు ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణం వేడుకుంటున్నాను. من شر ما خلق
مِن شَرِّ مَا خَلَقَ ﴿٢﴾
సృష్టితాల్లోంచి బాధను కలిగించే వాటి కీడు నుండి. ومن شر غاسق إذا وقب
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ﴿٣﴾
మరియు నేను అల్లా హ్ తో రాత్రి వేళ బహిర్గతమయ్యే జంతువుల,దొంగల కీడుల నుండి శరణం వేడుకుంటున్నాను
وَمِن شَرِّ ٱلنَّفَّـٰثَـٰتِ فِى ٱلْعُقَدِ ﴿٤﴾
మరియు నేను ముడులలోఊదే మంత్రజాలకుల కీడు నుండి అల్లా హ్ తో శరణం వేడుకుంటున్నాను. ومن شر حاسد إذا حسد
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ﴿٥﴾
మరియు నేను అల్లాహ్ తో అసూయ చెందే వాడి కీడు నుండి అతడు అసూయను కలిగించే కార్యాలకు పురికొల్పే వాటిని చేసినప్పుడు శరణు వేడుకుంటున్నాను. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు