قُلْ هُوَ ٱللَّهُ أَحَدٌ ﴿١﴾
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి: దైవత్వంలో ఏకైకుడు ఆయనే అల్లా హ్. ఆయన తప్ప ఏ వాస్తవ ఆరాధ్యదైవం లేడు
ముఖపేజీ›తఫ్సీర్›Al-Ikhlaas (112)
మక్కీ · 4 ఆయతులు
قُلْ هُوَ ٱللَّهُ أَحَدٌ ﴿١﴾
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి: దైవత్వంలో ఏకైకుడు ఆయనే అల్లా హ్. ఆయన తప్ప ఏ వాస్తవ ఆరాధ్యదైవం లేడు
ٱللَّهُ ٱلصَّمَدُ ﴿٢﴾
ఆయన ఎటువంటి నాయకుడంటే ఆయన వైపునకే పరిపూర్ణత యొక్క మరియు అందం యొక్క గుణాల్లో నాయకత్వము యొక్క ముగింపు ఉంటుంది. ఆయన వైపునకే సృష్టితాలన్ని అవసరము కలవై ఉంటాయి. لم يلد ولم يولد
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ﴿٣﴾
అతడే ఎవడైతే ఎవరిని కనలేదు మరియు అతడిని ఎవరూ కనలేదు. కాబట్టి పరిశుద్ధుడైన ఆయనకు ఎటువంటి సంతానము లేదు. మరియు ఆయనకు జన్మనిచ్చినవాడు లేడు. ولم يكن له كفوا أحد
وَلَمْ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدٌۢ ﴿٤﴾
అతని సృష్టించటంలో అతనికి పోల్చదగినది ఏది లేదు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు