ముఖపేజీతఫ్సీర్Al-Asr (103)

తఫ్సీర్ Al-Asr (103) — العصر

మక్కీ · 3 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

وَٱلْعَصْرِ ﴿١﴾

పరిశుద్ధు డైన అల్లా హ్ అసర్ వేళపై ప్రమాణం చేశాడు

إِنَّ ٱلْإِنسَـٰنَ لَفِى خُسْرٍ ﴿٢﴾

నిశ్చయంగా మానవుడు నష్టములో,వినాశనంలో ఉన్నాడు

إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَتَوَاصَوْا۟ بِٱلْحَقِّ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ ﴿٣﴾

కాని అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించి సత్కర్మలు చేసిన వారు మరియు ఒకరినొకరు సత్యము గురించి మరియు సత్యముపై సహనమును చూపటం గురించి బోధించుకున్న వారు. ఈ గుణములను కలిగిన వారు తమ ఇహపరాల జీవితంలో సాఫల్యం పొందుతారు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Asr — العصر

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు